ఒన్ ప్లేస్ : కిల్లింగ్ ప్రైజ్ లో.. సూపర్ ఫీచర్స్ ..మిస్ చేయొద్దు !

- Advertisement -

ప్రస్తుతం స్మార్ట్ బ్రాండ్స్ లలో వేటికవే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ముఖ్యంగా ఒన్ ప్లేస్ బ్రాండ్ అనేది ప్రీమియం ఫోన్స్ యూస్ చేసే వారికి ఫేవరెట్ బ్రాండ్ గా మారింది. మొబైల్ ప్రియులు దృష్టిలో పెట్టుకొని ఒన్ ప్లేస్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త ఫోన్స్ నూ రిలీజ్ చేస్తూ..సత్తా చాటుతోంది. అయితే ఒన్ ప్లేస్ మొబైల్స్ కొనాలంటే ఒకప్పుడు యాబై వేలకు పైగా పెట్టాల్సిందే. కానీ ప్రస్తుతం ఒన్ ప్లేస్ బ్రాండ్ 20 వేల నుండి 30 వేల బడ్జెట్ లో కూడా మొబైల్స్ నూ తీసుకొస్తూ ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఒన్ ప్లేస్ నుండి మరో బడ్జెట్ కిల్లర్ పోన్ రానుంది.

ఒన్ ప్లేస్ నార్డ్ 2 విపరీతంగా సక్సస్ సాధించడంతో దానికి అప్ గ్రేడెడ్ వర్షన్ గా ఒన్ ప్లేస్ నార్డ్ 2టి మొబైల్ నూ త్వరలోనే మార్కెట్ లోకి తీసుకురానుంది ఒన్ ప్లేస్ కంపెనీ. అయితే వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇందులో ఉన్న ఫీచర్స్ మొబైల్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 90 హెడ్జ్ రీఫ్రెష్ రేట్ తో హెచ్‌డి+ ఫ్లూయిడ్ ఆమోలాయిడ్ డిస్ప్లే తో ఈ మొబైల్ రానుంది. అంతే కాకుండా అత్యంత పవర్ఫుల్ ప్రససర్ అయిన మీడియాటెక్ డైమండ్ సిటీ 1300 ప్రససర్ ఈ మొబైల్ లో యూస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఒన్ ప్లేస్ కెమెరాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. .

కేవలం కెమెరాస్ కోసమే ఒన్ ప్లేస్ మొబైల్స్ నూ యూస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక ఈ మొబైల్ లో 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా తో పాటు, 32 మెగా పిక్సెల్ ఫ్రెంట్ ఫెసింగ్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలువనుంది.ఇక ఈ మొబైల్ నూ ప్రస్తుతం యూరప్ దేశాలలో రిలీజ్ చేశారు. త్వరలోనే లేదా ఈ నెలాకారులో భారత్ లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం ఈ మొబైల్ నూ జస్ట్ 20,000 నుండి 25,000 మద్యలో ప్రైజ్ ఉండే అవకాశం ఉంది. అదే గనుక నిజం అయితే ఆ బడ్జెట్ లో కిల్లర్ పోన్ అయ్యే అవకాశం ఉంది.

Also Read

వావ్ : వాట్సప్ కొత్త ఫీచర్స్ .. అదిరిపోయింది గురూ !

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

ఉక్రెయిన్ అమెరికా ను నమ్మడం లేదా ?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -