Tuesday, May 14, 2024
- Advertisement -

బాబు గురించి నేష‌న‌ల్ జియాగ్ర‌ఫీ ఛాన‌ల్‌కికు తెలిసిపోయిందోచ్‌..?

- Advertisement -
AP CM Chandrababu Naidu no Name in National Geographic Documentary Tirumala Tirupati

క‌ళియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం శ్రీతిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడు.తిరుమ‌లేశుని వైభ‌వం విశ్వ‌వ్యాప్త‌మ‌యం.అప‌ద మొక్కుల‌వాడు …కోరిని వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారం. తిరుమ‌లకున్న విశిష్ట‌త అంద‌రికీ తెలిసిందే.

అలాంటి తిరుమ‌ల‌కు మ‌రో గైర‌వంద‌క్కింది.తిరుమ‌ల వైభ‌వాన్ని నేష‌న‌ల్ జియేగ్ర‌ఫీ ఛాన‌ల్ 45 నిమిషాల నిడివిగ‌ల డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించింది.దీంతో తిరుమ‌ల ప్ర‌తిష్ట ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రింత పెరిగింది.ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.అస‌లు విష‌యానికి ఇప్పుడు ఇద్దాం..
కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల మీద నేష్నల్ జియొగ్రఫి చానల్ ప్రసారం చేసిన డాక్యుమెంటరి లో , ఏ రాజకీయ నాయకుడికి దక్కని అరుదైన అదృష్టం వై.యస్ కి దక్కింది , ప్రసారం చేసిన ఆ డాక్యుమెంటరి లొ వై.యస్ హయాంలో తిరుమలకి చేసిన ఎన్నొ అభివృద్ది పనులలో ముఖ్య‌మైన నాలుగు అభివృద్ది పనుల‌ను తిరుమల వేంకటేశ్వరిని వైభవం గురించి చెబుతు ఇవి కూడా చెప్పారు.

{loadmodule mod_custom,Side Ad 1}

రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తిరుమ‌ళ అభివృద్ధిపై దృష్టి పెట్టారు.భ‌క్తులు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతోపాటు ..తిరుమ‌ల విశిష్ట‌త‌ను ప్ర‌తీ ఒక్క‌రూ తెలుసుకొనేందుకు వేంక‌టేశ్వార భ‌క్తి ఛాన‌ల్ గురించి జియేగ్ర‌ఫీ ఛాన‌ల్ ప్ర‌సారం చేసిన తిరుమ‌ల వైభ‌వం డాక్యుమెంట‌రీలో చూపించారు.గ‌ర్భ‌గుడిలోకి ఎవ‌రికీ అనుమ‌తి లేదుకాబ‌ట్టి …. అక్క‌డ జ‌రిగే పూజ‌ల‌ను ఆగమ శాస్త్రం అనుసరిస్తు ఒక నమూనా ఆలయం నిర్మించి వీటిని కామారాల ద్వార షూట్ చేసి భక్తి చానల్ లో ప్ర‌సారం చేశారు.
గ‌తంలో తిరుమ‌ల‌లో ల‌డ్డూల‌ను త‌యారు చేసె శాల ఒక్క‌టే ఉండేది….రాజశేఖ‌ర్‌రెడ్డి 2006 లొ గుడి వెలుపల రెండవది నిర్మించారు.దీని ద్వారా భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లుగ కుండా ల‌డ్డూల‌ను అందిస్తున్నారు. న‌కిలీ ల‌డ్డూల‌ను అరిక‌ట్టేందుకు 2008 జియాగ్రఫికల ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ (జి.ఐ) కి పేటెంట్ కొసం అప్లై చేసారు. అది 2009 సప్టెంబర్ 1 పేటెంట్ హ‌క్కుల‌భించింది.

{loadmodule mod_custom,Side Ad 2}

అంతా బాగానే ఉంది కాని ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా అభివృద్ధిని చేశాన‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు గురించి డాక్యుమెంట‌రీలో ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. హైద‌రాబాద్‌న‌గ‌రాన్ని అంత‌ర్జాతీయంగా నేనే తీర్చిదిద్దాన‌ని టెక్నాల‌జీనీ నేనే ప‌రిచ‌యం చేశాన‌ని గొప్ప‌లు చెప్పుకొనే చంద్ర‌బాబు పేరునుకూడా ప్ర‌స్తావించ‌లేదు.ప్ర‌స్తుతం మూడో సారి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నా తిరుమ‌ల డాక్యుమెంట‌రీలో ఆయ‌న ఊసెలేదు.డాక్యుమెంట‌రీలో బాబు ప్ర‌స్తావ‌న తీసుకొస్తే దాన్నికూడా త‌నే ప్ర‌సారం చేయించాన‌ని చెప్పు కుంటారేమోన‌ని ప్ర‌జ‌లు చెప్పుకుంటున్నారు.అందుకే ఎక్క‌డ ఆక్రెడిట్ బాబు గారు కొట్టేస్తారే భ‌యంతోనే ఛాన‌ల్‌కూడా బాబు పేరును ప్ర‌స్తావించ‌న‌ట్లుంది.మూడ‌వ సారి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నా బాబు పేరును ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం బాబుకు ఒక మ‌చ్చ‌గానే ఉంటుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

దీన్ని బ‌ట్టి చూస్తె శ్రీవారి మీద నేషనల్ జీయాగ్రఫి చానల్ ప్రసారం చేసిన ఈ 45 నిమిషాల ప్రొగ్రామ లొ వై.యస్ సేవలు కూడా చెప్పారు అంటే , వై.యస్ ని శ్రీ వారు అనుగ్రహించినట్టే..అందుకే నేమో బాబుగారి ల‌డాయి గొప్ప‌త‌నం గురించి నేష‌ణ‌ల్ జియోగ్ర‌ఫీ చాన‌ల్‌కుకూడా తెలిసిపోయింద‌ని ప్ర‌జ‌లు చెప్పుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}3qIbIup8p4s{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -