Thursday, May 23, 2024
- Advertisement -

ఏరాయి అయితేనే ప‌ల్లు ఉడ‌గొట్టుకొనేదానికి

- Advertisement -
Chandrababu Naidu comments on 2004 and 2009 elections

ఏరాయి అయితేనేం ప‌ల్లు ఉడ‌గొట్టుకోవ‌డానికి ఈనే సామెత చంద్ర‌బాబుకు అతికి న‌ట్లు స‌రిపోతుంది. ఎన్నొక‌త్తో నన్నుఎంరూ ఓడించ‌లేదు ..తొంద‌ర‌పాటు నిర్న‌యాల‌వ‌ల్లేనే ఓడిపోయామ‌ని కొత్త భాష్యం చెప్పారు బాబు గారు.

వినే వాల్లుంటే చంద్రునిమీద పోటీ చేస్తామ‌ని చెప్ప‌డంలో బాబుగారు ఆరితేరిన‌వారు. ఓడిపోవ‌డ‌మేంటి….ఓడింది చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ.
2004 ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది.. చంద్ర‌బాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.అది ఓట‌మికాదంట‌.. ఆ ఓటమికి ప్రజలదేనని చెబుతుంటారాయన. ప్ర‌జ‌లు ఓడించ ఎవ‌రు ఓడిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యక్తిగతంగా చంద్రబాబుకి ఎప్పుడూ ఓడిపోని రికార్డ్‌ వుంటే వుంది.
విచిత్ర‌మేమంటే చినబాబేమో, ఒకే దేశం ఒకే ఎన్నికల అంశానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంటే… చంద్రబాబు మాత్రం ఇంకోసారి ఒకే దేశం ఒకే ఎన్నికల అంశానికి తాను సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఒకే దేశం ఒకే ఎన్నికల ద్వారా ప్రాంతీయ పార్టీలకు నష్టమనే వాదననీ చంద్రబాబు కొట్టి పారేశారు. పైగా, ఒకేసారి దేశంలో, రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకే లాభమని సెలవిచ్చారు. ఎన్న‌నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎవ‌రిని ఎన్నుకుంటారో తెలుస్తుంది… అంటూ గెలుపోటములకు కొత్త‌భాష్యం చెప్పారు. ఏదైనా బాబు భ‌లే తెలివిగామాట్లాడ‌టంలో డిగ్రీపోందిన‌ట్లున్నారు.గెటుపోట‌ములుగురించి ఈయ‌నేదే రీసెర్చ్ చేసి క‌త్త విష‌యం చెప్పిన‌ట్లు సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. నంద్యాల ఉప ఎన్నిక టికెట్‌..ఉత్కంఠ‌కు తెర‌ప‌డేదెప్పుడు….?
  2. ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై….బాబు,లోకేష్ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు.
  3. లోకేష్ వచ్చాక టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుస్తే షాక్ అవుతారు
  4. చంద్రబాబుకు షాక్ఇచ్చిన కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే.. 2019లో విజయం ఖాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -