Thursday, May 16, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు త్వ‌ర‌లో మ‌రో షాక్‌…..త్వ‌ర‌లో రాజీనామ‌యేజ‌న‌లో ఎంపీ

- Advertisement -
Galla Jayadev Likely Join YSRCP..?

గుంటూరు జిల్లాలో త్వ‌ర‌లో ఆంద్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబునాయుడికి పెద్ద షాక్ త‌గ‌ల‌నుంది.ఇప్ప‌టికే ఆపార్టీనుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి.ఇప్పుడు తాజాగా గుంటూరు పార్ట‌మెంట్ నియేజ‌క వ‌ర్గ ఎంపీ వైసీపీలోకి వెల్తున్నా వార్త‌లు ఆపార్టీలో క‌ల‌కలం రేపుతున్నాయి.ఇదే జ‌రిగితే బాబ‌కు పెద్ద షాకే అవ‌నుంది.

గుంటూరు టీడీపీ ఎంపీ గ‌ల్లాజ‌య‌దేవ్‌ను బాబు తీవ్రంగా అవ‌మానించ‌డంతో ఆయ‌న తీవ్ర‌మ‌న‌స్థాపానికి గురైన‌ట్లు తెలిసిందే.2018లో జ‌రిగే జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌న విష‌యంలో ఏపీని ప‌క్క‌న పెట్టింది జాతీయ ఒలంపిక్ అసోషియేష‌న్‌. ఏపీ ఒలంఫిక్ సంఘంలో స‌భ్యునిగా కొన‌సాగుతున్న గ‌ల్లాజ‌య‌దేవే కార‌నం అని ప‌ద‌వినుంచి వెంట‌నే త‌ప్పుకోవాల‌ని ఆల్టిమేట్టం జారీ చేశారు.దీంతో ఆయ‌న తీవ్ర‌మ‌న‌స్తాపానికి గురైన‌ట్ల తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA1}

అంధ్ర‌ప్ర‌దేశ్ ఒలంపిక్ ఆసోసియేష‌న్‌లో సీఎం ర‌మేష్‌,గ‌ల్లా జ‌య‌దేవ్ రెండు గ్రూపులుగా విడిపోయి పోట్లాడుకుంటున్న సంగ‌తి తెలిసిందే.విబేధాల‌పై బాబు ఆగ్ర‌హం చేయ‌డంతో సీఎం ర‌మేష్ వెన‌క్కి త‌గ్గినా జ‌య‌దేవ్ కొన‌సాగుతున్నారు.ఐఓఏ గ‌ల్లా గ్రూపు ను గుర్తించినా…ఏపీ షాప్ మాత్రం నిరాక‌రించింది.దీంతో గ‌ల్లా జ‌య‌దేవ్ గ్రూప్ కోర్టులో కేసు వేసింది.జాతీయ గేమ్స్‌ను నిర్వ‌హించేందుకు బిడ్ వేయాల‌ని కోరినా ప్ర‌భుత్వం స్పందించ‌లేదు.దీనికి కార‌నం గ‌ల్లా జ‌య‌దేవేన‌ని బాబు ఆగ్ర‌హంతో ఉన్నారు.
పార్టీకి,బాబుకు ఎంత చేసినా కూడా త‌న‌ను అవ‌మానించార‌ని ఆవేద‌న‌కు గుర‌య్యారు.దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన జ‌య‌దేవ్ పార్టీ నుంచి వెల్లిపోవ‌టం మంచిద‌నే అభిప్రాయం వెల్ల‌డించారు.సీఎం ర‌మేకు ఇచ్చిన ప్రాధాన్య‌త త‌న‌కు ఇవ్వ‌డంలేద‌ని ఆవేద‌న చెందారు.త్వ‌ర‌లోనే పార్టీ మారినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రంలేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

{loadmodule mod_custom,GA2}

నిజానికి వైసీపీతో కృష్ణ ప్యామిలీకి మంచి సంబంధాలు ఉండ‌టంతోపాటు…. కృష్ణ త‌మ్ముడు వైసీపీలో ఉన్నారు.ఈకార‌నంగానే వైసీపీలోకి వెల్తే బాగుంటుంద‌ని త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చించిన‌ట్లు చెప్తున్నారు.అన్నీ కుదిరితే వైసీపీలోకి వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -