Tuesday, May 21, 2024
- Advertisement -

నిజమైన నాయకుడంటే.. జగన్ మోహన్ రెడ్డి మాత్రమే..!

- Advertisement -
Jagan Tour Garakaparru

ఆంధ్ర ప్రదేశ్ లో సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతునే ఉన్నారు. ఇవన్నీ జరిగాక కూడా.. ఏపీ ప్రభుత్వం.. స్పందించక పోవటం.. ఆశ్చర్యానికి కలిగిస్తోంది. అసలు ప్రభుత్వ కార్యక్రమాలు, అంగుఅర్బాటాలకు ఇచ్చినంత ప్రాధాన్యత.. ప్రజల సమస్యలపై పెట్టడం లేదన్న వాస్తవం.

అందుకే ప్రజల సమస్యలపై జగన్ పోరాడుతున్నారు. ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. పచ్చిమ గోదవారి జిల్లా.. పాలకోడరు మండలం.. గరగపర్రు లో పర్యటించారు. గ్రామం నుంచి వెలువేయబడ్డ దళితులతో కలిసి చర్చించిన.. జగన్ వారితోనే భోజనం చేశారు.

{loadmodule mod_custom,GA1} 

అంబేద్కర్ విగ్రహం కొరకు జరిగిన గొడవ.. చిలికి చిలికి గాలి వనాల మారింది. దాంతో గ్రామంలో ఉన్న దళితులందరినీ.. ఊరు వదిలి వెళ్లాల్సిందిగా.. దళితేతరులు వెలి వేశారు. దీంతో ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితుల్లో.. దళితులకు జగన్ దేవుడిలా కనిపించారు. ఆ గ్రామానికి చేరుకోగానే ప్రజలు ఒక్కసారిగా జగన్ కు బ్రహ్మరధం పట్టినట్లుగా స్వాగతం పలికారు. తర్వాత దళితేతరులతో మంతనాలు జరిపిన జగన్  వారి గొడవను సద్దుమనిగేలా చేసి వారిని గ్రామం లోకి పంపి వెనుదిరిగారు. దళితేతరులు జగన్ మోహన్ రెడ్డి ని హేచారించినప్పటికి ఓట్లు పోతాయి. ఇప్పటికే గోదావరి జిల్లలో పార్టీ వీక్ గా  వుంది అని చెప్పినా  వినకుండా తన పనీ తను చేసి ఓట్ల కోసం కాదు ప్రజలకోసం అని నిరుపించుకున్న నాయకుడిగా నిలిచాడు. 

{youtube}UdD6M8wOBY8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగన్
  2. జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమెరికా అమ్మాయి
  3. జగన్ కూతుర్లు బయటకు కనిపించకపోవడానికి కారణం ఇదే
  4. జగన్ పేరు చెప్పి.. అమ్మాయిని ఓ నెట్ వాడుకున్న అసిస్టెంట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -