Sunday, May 5, 2024
- Advertisement -

జ‌గ‌న్ సోషియ‌ల్ మీడియా అస్త్రానికి వ‌ణికిపోతున్న తెలుగు త‌మ్ముళ్లు

- Advertisement -
YS Jagan and YSRCP speed up in Social Media activities

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉన్నా జ‌గ‌న్ మాత్రం సోషియ‌ల్ మీడియాలో దూకుడు పెంచుతున్నారు. టీడీపీ ఏ సోషియ‌ల్ మీడియాను నిషేధించాల‌ని చూస్తున్నాడో ..అదే సోషియ‌ల్ మీడియా అస్త్రాన్ని ప్ర‌యేగించేందుకు జ‌గ‌న్‌ ప్లాన్ చేస్తున్నారు. దీన‌కంత‌టికి కార‌నం పోలిటిక‌ల్ పంచ్ అడ్మిన్ ర‌వికిర‌ణ్‌ను అరెస్ట్ నేప‌థ్యంలో నెటిజ‌న్ల‌కు జ‌గ‌న్ బ‌హిరంగంగానే త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

సోషియ‌ల్ మీడియాలో జ‌గ‌న్‌కు ఉన్నంత పాలోయింగ్ ఎవ‌రికీ లేదు. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను సామాజికి మాధ్య‌మాల‌ద్వారా ఎండ‌గ‌ట్టాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపు నిచ్చారు.జ‌గ‌న్ ఆర్మీ, వైసీపీ సోషియ‌ల్ మీడియా వింగ్ లాంటి సొంత వెబ్ సైట్లు చంద్ర‌బాబుకు,లోకేష్‌కు ఇప్ప‌టికే చుక్క‌లు చూపిస్తున్నాయి. పొలిటిక‌ల్ పంచ్ లాంటి ఫేస్‌బుక్ పేజీలో లెక్క‌లేన‌న్ని ఉన్నాయి.వీటికి తోడు జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా వెబ్‌మీడియిలో … చంద్రబాబుప్ర‌భుత్వాన్ని ఏకిపారేసె వెబ్‌సైట్లు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ట్విట్ట‌ర్ ద్వారానే నెటిజ‌న్ల‌కు అందుబాటులో ఉన్న జ‌గ‌న్ ఇప్పుడు …ఫేస్ బుక్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు.

{loadmodule mod_custom,Side Ad 1}
కొన్ని రోజులుగా జ‌గ‌న్ పేరుతో ప‌లుపోస్ట్‌లు పేస్ బుక్‌లో వైర‌ల్‌గా మారుతున్నాయి. చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న ప‌లు పోస్ట్‌లు పెడ్తున్నాడు. తాజాగా విద్యుత్ ఛార్జీలు,క‌రువు భృతి,నిరుద్యోగం పేరుతో వైసీపీ వింగ్ పెట్టిన ప‌లు పోష్ట్‌లు ఇప్పుడు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.
ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోషియ‌ల్ మిడియాకు ఆద‌ర‌న పెర‌గ‌డంతోపాటు.. ఎంత ఫ‌వ‌ర్‌పులో అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో సోషియ‌ల్‌మీడియాను ఉప‌యేగించుకొని అధికారంలోకి బాబు వ‌చ్చారో ….అదే సోషియ‌ల్ మీడియాను అయుధంగా ఉప‌యేగించుకొని బాబుకు ఆయ‌న బ్యాచ్‌కు చుక్కులు చూపించ‌డం ఖాయ‌మని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది.సామాజిక మాద్య‌మాల్లో జ‌గ‌న్‌దూకుడు చూసి తెలుగు త‌మ్ముల్లు వ‌ణికి పోతున్నార‌ని వైసీపీ నేత‌లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా హైటెక్ ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకున్న బాబ‌కు అదే హైటెక్ అస్త్రాన్ని జ‌గ‌న్ ప్ర‌యేగించ‌డంతో బాబులో అస‌హ‌నం పెరిగిపోతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -