wow 3 : నీ వల్లే కరోనా వచ్చింది : అనసుయపై సుమ ఫైర్..!

1743
anasuya bharadwaj latest pics goes viral
anasuya bharadwaj latest pics goes viral

సాయి కుమార్ వ్యాఖ్యాతగా వస్తోన్న వావ్ షో ఇప్పటికే రెండు సీజన్లు కంప్లీట్ చేసుకోగా.. ఇప్పుడు మూడో సీజన్ రన్ అవుతుంది. తాజాగా ‘వావ్ 3’ షోలో అనసూయ, సుమ, సింగర్ మనో గారు, ధన్‍రాజ్ పాల్గొని రచ్చ చేశారు. షోలో ముందుగా సాయికుమార్ వయసు పై సుమ పంచ్ వేయగా.. మీరందరు కలిసి నాకు శష్టీ పూర్తి చేయాలని రివర్స్ పంచ్ వదిలారు సాయికుమార్. ఇక మనోగారు తన వయసు 54 ఏళ్ళని ఒప్పుకున్నారు. అనసుయ మాత్రం తన వయసు 24 అని డబ్బా కొట్టింది.

వెంటనే ధన్‍రాజ్ తన వయసు 40 అని ఒప్పుకున్నాడు. వెంటనే అనసూయ.. అమ్మాయిలైన, ఆర్టీస్టులైన ఎందుకు కింద మీద అవుతారో తెలియదు కానీ.. నా వయసు 50 ఏళ్ళైన సరే నేను ఇంతే వయ్యరంగా ఉంటానని తన అందంను చూపిస్తూ చెప్పిది. వెంటనే సుమ అందుకుని.. నేను ఎందుకు కింద మీదా అవుతానంటే.. అందువల్ల షోకి రేటింగ్ వస్తుందని పంచ్ వేసింది. ఇక గేమ్ ఆడకుండా షో నుంచి బయటకు వెళ్తే అని ధన్ రాజ్, సుమ వెళ్లిపోతుంటే.. సాయి కుమార్ దగ్గబోయి.. వాళ్ళను భయపెట్టి అక్కడ నుంచి వెళ్లకుండా చేశారు.

గేమ్ మధ్యలో ఇంకా ఈఎంఐ కడుతున్నావా ఇంకా మోరటోరియమేనా అని అనసూయపై సుమ పంచ్ వేయగా.. వెంటనే అనసూయ.. నా వల్లే మోరటోరియం వచ్చిందని అన్నది. అందుకు పంచ్ గా నీ వల్లే కరోనా వచ్చింది అనకు అని వెంటనే సుమ పంచ్ వేసింది. అలానే స్క్రీన్ పై కరోనా, రామ్ గోపాల్ వర్మ ఫోటోలు చూపించి ప్రశ్న ఆడగాగా.. సుమ వెంటనే రెండింటికి వ్యాక్సిన్ లేదని పంచ్ వేసింది. ఇక వదలబొమ్మాలి వదల ఎపిసోడ్ లో డిఫరెంట్ యాంగిల్ లో ఈ సెలబ్రీటీలు నిలబడలేక చాలా ఇబ్బంది పడ్డారు.

షో మొత్తంగా చూస్తే అనసూయ హైలైట్ కావడానికి చాలా ట్రై చేసింది. ఎలా అంటే తన అందంతో పంచ్ లతో అదరగొట్టింది. ముఖ్యంగా తన బుల్లి ప్యాంట్, పొట్టి టీ షర్ట్‌లో అనసూయ చిన్న పిల్లలా కనిపిస్తోంది. వయసు తగ్గిపోతుందా? అన్నంత అందంగా కనిపిస్తోంది. రోజూ మూడు పూటలా మెనూలో అందాన్ని తింటుందా? అనే అనుమానం కలిగేలా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇంత చేసిన అనసూయ పంచులను సుమ అడ్డంగా నరుకుతూ వచ్చింది.

అనసూయ ఏ పంచ్ వేసిన సుమ అందుకు దిమ్మతిరిగే పంచ్ వేసి అనసూయ మాట మాట్లాడకుండా చేసింది. ఒకరంగా చెప్పాలంటే అనసూయను షోలో బానే తొక్కిందని చెప్పాలి. సుమ ఎంతైన సినీయర్.. ఏ టైంలో ఏలాంటి పంచ్ పెలుతుందో బాగా తెలిసిన వ్యక్తి. అందుకే అనసూయ.. హాట్ గా షోలో కనిపించిన సుమ పంచ్ ల ముందు నిలబడలేకపోయింది. మీరు కూడా వావ్ 3 షోని ఓ సారి చూడండి.

‘కేజీఎఫ్ 2’ లో ‘అధీరా’ లుక్.. భయపెడుతున్న సంజయ్..!

సోనూసూద్ ఆస్తి ఎన్నికోట్లో తెలుసా ?

దైర్యంతోనే కరోనా వైర‌స్‌ని ఎదుర్కోగ‌లం

జక్కన్నకి ఆయన ఫ్యామిలీకి కరోనా…

Loading...