Friday, April 26, 2024
- Advertisement -

సన్నిలియోన్‌ను మించిన అందాలు చెల్లెలది!

- Advertisement -

బాలీవుడ్ శృంగార దేవ‌త స‌న్నీ లియోన్ మొద‌ట పోర్న్ స్టార్ అని అంద‌రికి తెలిసిందే.హిందీ బిగ్‌బాస్ ద్వారా బాలీవుడ్ బాగానే ఫేమ‌స్ అయింది స‌న్నీ.ఈ ఫేమ‌స్‌తో బాలీవుడ్‌లో ఈజీగానే సినిమాల‌లో ఛాన్స్‌లు కొట్టేసింది.వ‌రుస ఆఫ‌ర్ల‌తో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది.ఆమె హ‌వా సౌత్‌లో కూడా సాగింది.తెలుగు,త‌మిళ భాష‌ల‌లో కూడా స‌న్నీకి మంచి క్రేజ్ ఉంది.తాజాగా స‌న్నీ చెల్లెలు మియా రాయ్ లియోన్ సినిమాల‌లోకి ఎంట్రీ వ‌స్తుంది.ఆమె కూడా మొద‌ట ఓ పోర్న్‌స్టార్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించింది.

అక్క స‌న్నీకి వ‌చ్చిన క్రేజ్ చూసి చెల్లెలు కూడా సినీ రంగంలోకి రావ‌ల‌ని చూస్తుంది.దీనిలో భాగంగా ఓ కోలీవుడ్ సినిమాలో నటిస్తోంది. విమల్, ఆశ్నాజవేరి జంటగా నటిస్తున్న ‘ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్‌ ఇరుక్కు’ అనే సినిమాలో ఈ హాట్ బ్యూటీ ఒక ప్రత్యేక పాత్రలో నటించింది. పూర్ణ కూడా ఒక పోలీస్ పాత్రలో మెరవనుంది.ఏఆర్.ముకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐరోపాలో టాప్ మోస్ట్ అడల్ట్ స్టార్ గా వెలిగిన మియా రాయ్ లియోన్ ఇప్పుడు కోలీవుడ్ కి వస్తోంది అనగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -