Friday, April 26, 2024
- Advertisement -

మొత్తానికి మ‌రో సినిమా మొద‌లెట్టిన అనుష్క‌?

- Advertisement -

భాగ‌మ‌తి సినిమా త‌రువాత మ‌రో సినిమా చేయ‌లేదు అనుష్క‌.అయితే ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం. త‌మిళ్ హీరో మాధ‌వ‌న్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు హేమంత్ మధుకర్.ఈ సినిమాలో అనుష్క‌,మాధ‌వ‌న్‌లు ముఖ్య పాత్ర వ‌హిస్తార‌ని స‌మాచారం. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ని పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు.

ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్లను మరియు టెక్నిషియన్లను కూడా తీసుకొచ్చేందుకు హేమంత్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.మాధ‌వ‌న్ నాగ‌చైత‌న్య సవ్యసాచి సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇంకా సైన్ చేయకపోయినా స్క్రిప్ట్ బాగా నచ్చ‌డంతో ఈ సినిమా చేయ‌డానికి అనుష్క రెడీ అవుతుంద‌ట‌!

https://www.youtube.com/watch?v=Xz9mrDd42dU&t=3s

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -