Friday, April 26, 2024
- Advertisement -

చూపుల‌తోనే చంపేలా ఉంది..!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ క‌త్రిన కైఫ్ కెరీర్ స్టార్టింగ్‌లో చాలానే విమ‌ర్శ‌లు ఫేస్ చేసింది.యాక్టింగ్‌,డ్యాన్స్‌,ఎక్స్‌ప్రెష‌న్స్ ఇలా అన్ని విష‌యాల‌లో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంది క‌త్రిన‌.విమ‌ర్శ‌లను తెలిగ్గా తీసుకోకుండా క‌ఠోర శ్ర‌మ ద్వారా స్టార్ హీరోయిన్‌గా మారింది.ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ టాలెండ్ హీరోయిన్ ఎవ‌రు అంటే అంద‌రు క‌త్రిన పేరే చెబుతారు.ఇక డ్యాన్స్ విష‌యంలో అయితే క‌త్రిన‌ను కొట్టిన‌వారు లేర‌నే చెప్పాలి.అవ‌కాశాలు అయితే వ‌స్తున్నాయిని కాని హిట్లు మాత్రం రావ‌డం లేదు.ఆమె న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫెయిల్ కావ‌డంతో రేసులో కాస్తా వెనుక‌బడింది.

క‌త్రిన ప్ర‌స్తుతం షారుక్ ఖాన్ జీరో చిత్రంలో న‌టిస్తుంది. తన వెంటపడే అమాయక మరుగుజ్జు షారూక్ కు జోల్ట్ ఇచ్చే రీల్ లైఫ్ కథానాయికగా తన రియాలిటీ పాత్రలోనే నటిస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్- పోస్టర్లు- సాంగ్ బిట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా హుస్న్ పరచమ్.. అంటూ సాగే పాటలో నాగినిలా చెలరేగిపోయింది కత్రిన. ఆ పాటలో కత్రిన లుక్ ఇది. ఇదిగో ఇలా బాత్ టబ్ లో కిల్లింగ్ లుక్ తో కట్టి పడేస్తోంది. చూపుల‌తో చంపే శ‌క్తి ఒక్క క‌త్రిన‌కు మాత్ర‌మే ఉందంటూ కామెట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.హిట్ రుచి చూసి చాలాకాలం అయిన క‌త్రిన‌కు ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -