Friday, April 26, 2024
- Advertisement -

బికినితో హ‌ల్ చ‌ల్ చేస్తున్న అక్క‌, చెల్లెళ్లు

- Advertisement -

నేహాశ‌ర్మ అంటే అంద‌రికి తెలియ‌క‌పోవ‌చ్చు కాని, చిరుత సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం అంద‌రికి ఠ‌క్కున గుర్తుకువ‌స్తోంది. ఎంద‌కంటే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన మొద‌టి సినిమా చిరుత‌లో హీరోయిన్‌గా న‌టించింది నేహాశ‌ర్మ‌. సినిమా హిట్ అయిన‌ప్ప‌టికి తెలుగులో పెద్ద‌గా ఈ భామ‌కు అవ‌కాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ కొన్ని సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికి అవిపెద్ద‌గా హిట్ కాలేదు. దీంతో అక్క‌డ కూడా అవ‌కాశాలు త‌గ్గాయి.

దీంతో నేను ఉన్నాను అంటూ సోష‌ల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటుంది ఈ భామ‌. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ హాట్ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ఇటీవ‌ల కాలంలో త‌న చెల్లెలతో క‌లిసి అందాల‌కు ఫోజులిస్తుంది నేహాశ‌ర్మ‌. అక్క , చెల్లెలు ఇద్ద‌రు క‌లిసి బికినిల‌తో ద‌ర్శ‌నం ఇస్తు హాట్ స‌మ్మ‌ర్‌లో మ‌రింత సెగ‌లు రేపుతున్నారు. ప్ర‌స్తుతం వీరి బికిని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -