మరో యాంకర్ ని ఆకాశానికి ఎత్తిన వర్మ.. చూస్తే షాక్..!

1109
ram gopal varma praises on one more anchor chandana
ram gopal varma praises on one more anchor chandana

ఈ మధ్య వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు వర్మ. అంతేకాకుండా వరస బెట్టి యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ అక్కడ ఉన్న యాంకర్స్ ని ఫ్లర్ట్ చేస్తున్నారు. గతంలో ‘నీలాంటి అందమైన యాంకర్ నన్ను ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదని’ కామెంట్ చేసిన ఆర్జీవీ ఇటీవల అరియనా అనే యాంకర్ ని చూసి ‘నిన్ను చూస్తే వావ్’ అనిపిస్తుందని పులిహోర కలిపేసాడు. అంతేకాకుండా సదరు యాంకర్ తో ‘నిన్ను బికినీలో చూడాలనేది నా కోరిక. నేను నీకు ఆఫర్ ఇస్తాను.

బికినీలో రోల్ చేయడానికి ఇష్టమైతేనే. ఒకవేళ నువ్వు నో చెబితే.. ఆ సంగతి మరిచిపోతాను’ అంటూ సూటిగా చెప్పేసాడు. ఇప్పుడు మరో చందన అనే యాంకర్ తో ముచ్చటించిన వర్మ.. ఆమెను ఫ్లర్ట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ‘అమ్మాయిల్లో బ్యూటీని మీరు లెక్కకట్టేటప్పుడు వేటిని పరిగణలోకి తీసుకుంటారు’ అని వర్మను అడిగింది ఆ యాంకర్. ఇందుకు వర్మ జవాబు ఇస్తూ.. “బ్యూటీ అంటే షేర్ ఫుల్ నెస్.. నేను ఈ మధ్య కాలంలో చూసిన అమ్మాయిల్లో మోస్ట్ బ్యూటిఫుల్ మీరు.. ఇంత అందమైన మీరు యాంకర్ గా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. హార్ట్ ఫుల్ గా చెప్తున్నా.. నువ్ నమ్మినా నమ్మకపోయినా.. నువ్ చాలా బ్యూటిఫుల్. నువ్ ఉండాల్సింది ఇక్కడ కాదు.. వచ్చేయ్ సినిమాల్లోకి.. నీకు ఎనీ టైమ్ నటించాలని అనిపించినా.. నన్ను కాంటాక్ట్ చెయ్యి.. నీకు వెంటనే ఆఫర్ ఇస్తా.. ఇది కెమెరా ముందు చాలా సీరియస్ గా చెప్తున్నా” అంటూ ఆఫర్ ఇచ్చాడు.

వర్మ మాటలకు సిగ్గుపడిన యాంకర్ చందన..’టీవిలో కనిపించేవాళ్ళు అందంగా ఉండొద్దని అంటారా ” అంటూ’.. ’మీరు అందాన్ని పొగుడుతుంటే నాకు ఇంకొకటి గుర్తువచ్చింది.. చాలా మంది యాంకర్స్ ని మీరు ఇలాగే పొగుడుతూ ఉంటారు కదా..?” అని వర్మని ప్రశ్నించారు. అంతేకాకుండా ”మీకు హౌస్ వైఫ్ అంటే ఇష్టం ఉండదని అంటారు కదా.. కారణం ఏంటి?” అని అడిగింది. ఇందుకు వర్మ జవాబు ఇస్తూ..”నిజమే.. నాకు హౌస్ వైఫ్ అంటే ఇష్టం ఉండదు.. వంట ఇంట్లో చెమటలు పట్టి పనులు చేసే ముఖాలు నాకు ఇష్టం ఉండదు” అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గొప్ప మనసు చాటుకున్న మహేష్.. చిన్నారికి ప్రాణం పోశాడు..!

తల్లితో సొంత ఊరు వెళ్లి సాయం చేసిన అనసూయ..!

ఫ్యాదర్స్ డే రోజు కళ్యాణ్ కి సర్ప్ రైజ్ ఇచ్చిన పెద్ద కూతురు..!

కమెడియన్ విద్యుల్లేఖ ఎంత సన్నబడిందో చూడండి..!

Loading...