Saturday, April 27, 2024
- Advertisement -

న్యూడ్ గా నటించిన రాము హీరోయిన్

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమా తో సినిమా పరిశ్రమ లో కి అడుగుపెట్టిన భామ నైనా గంగూలీ. ఇప్పుడు చరిత్రహీన్ అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ. అయితే ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ ఉంది అని, అందరినీ ఎంత గానో మెప్పిస్తూ ఉంది అని ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు తన తో పని చేసినందుకు కారణం గా రాము ప్రస్తుతం నైనా చేసిన ఈ సిరీస్ ని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సిరీస్ గురించి పోస్ట్స్ పెడుతూ అందరినీ చూడాలి అని చెప్తున్నాడు. అయితే ఈ సిరీస్ కోసం నైనా ఒక ముఖ్యమైన సీక్వెన్స్ కోసం న్యూడ్ గా నటించింది అని తెలుస్తుంది. ఇది అందరినీ ఎంతగానో మెప్పించింది అని కూడా తెలుస్తుంది.

ప్రస్తుతం నైనా గంగూలీ ఒక తమిళ సినిమా లో నటిస్తుంది. అయితే తెలుగు లో కూడా ఆమె చేతిలో ఒక సినిమా ఉంది అని తెలుస్తుంది. అయితే తెలుగు లో ఆమె ఏం సినిమా చేస్తుంది అనే విషయం పైన మాత్రం క్లారిటీ లేదు. త్వరలో నే దీనికి సంబందించిన వివరాలు బయటకు వస్తాయ్ అని తెలుస్తుంది.

ఈ సిరీస్ గురించి నైనా మాట్లాడుతూ చాలా రియల్ అండ్ రస్టిక్ కథ తో ఈ సినిమా చేయబడింది అని, ఒక నిజాన్ని చెప్పాలనే ఈ కథ ని ఒప్పుకున్నట్లు ఆవిడ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -