Friday, April 26, 2024
- Advertisement -

సైమా 2019: తెలుగు సినిమా అవార్డ్స్

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి గెస్ట్ ఆఫ్ హానర్ గా నిన్న దుబాయ్ లో ని ఖతార్ లో సైమా అవార్డ్స్ వేడుక ఘనం గా నిర్వహించబడింది. ఈ అవార్డ్స్ వేడుక అత్యధికం గా చాలా మంది వీక్షకుల మధ్య జరగడం విశేషం. నిన్న మరియు ఈ రోజు ఈ వేడుక జరగనుంది. నిన్న జరిగిన వేడుక లో తెలుగు సినిమా కి సంబందించిన అవార్డ్స్ ని ఇచ్చారు. ఆ లిస్ట్ ఈ కింద చూడొచ్చు.

ఉత్తమ చిత్రం: మహానటి
ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ ఎక్స్‌ 100)
ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ (రంగస్థలం)
ఉత్తమ పరిచయ నటుడు: కల్యాణ్‌ దేవ్‌ (విజేత)
ఉత్తమ నటుడు (క్రిటిక్‌): విజయ్‌ దేవరకొండ (గీత గోవిందం)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)
ఉత్తమ నటి (క్రిటిక్‌): సమంత (రంగస్థలం)
ఉత్తమ పరిచయ నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్‌ (మహానటి)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)
ఉత్తమ ప్రతినాయకుడు: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌(రంగస్థలం- ఎంత సక్కగున్నావే)
ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)
ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఆర్‌ ఎక్స్‌ 100- పిల్లారా.. పాట)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)
పాపులర్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌మీడియా: విజయ్‌ దేవరకొండ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -