Saturday, April 27, 2024
- Advertisement -

సింగర్ సునీత కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్..!

- Advertisement -

సింగర్ సునీత.. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ తన కమ్మని గాత్రంతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకొని ఈ మధ్యనే ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. సునీత గారికి ఇద్దరు పిల్లలను సంగతి మనందరికీ తెలిసిందే.

బాబు ఆకాష్, పాప శ్రేయ. ఈ జూన్ 19న సునీత గారి అమ్మాయి శ్రేయ్ తన 18వ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆమెకి సునీతగారి ఫ్యాన్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బర్త్ డే విషెస్ ని తెలియజేస్తూ.. తనతో ఉన్న బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. శ్రేయ ఒకవైపు చదువుకుంటూనే సింగర్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.

కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో సవ్యసాచి అనే మూవీతో తన సింగింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసింది. శ్రేయకి సునితగారు ఆమె ఫ్రెండ్స్ మిడ్ నైట్ సర్ ఫ్రైజ్ ఇచ్చారు. శ్రేయతో మిడ్ నైట్ కేక్ కట్ చేయించారు. ఆ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోస్ ని సునీత తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోస్ ని చూసిన నెటిజన్లు శ్రేయకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

https://www.instagram.com/p/CBmwThPFiNF/

అఫర్ కావాలంటే సుఖం ఇవ్వాలి అన్నారు : తేజస్వి

శ్రీముఖి లవర్ దొరకుడు.. విష్ణుప్రియ కామెంట్స్..!

ఆమని మళ్లీ నటించడానికి కారణం ఏంటో తెలుసా ?

100 రోజుల తర్వాత ఇంటికొచ్చిన విష్ణు భార్య పిల్లలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -