సుడిగాలి సుధీర్ ఆస్తుల ఎన్ని కోట్లంటే ?

1397
Sudigali Sudheer assets
Sudigali Sudheer assets

‘జబర్దస్త్’ కామెడీ షోతో చాలా మంది కమెడీయన్స్ పాపులర్ అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కమెడీయన్స్ నవ్విస్తున్నారు. ఇక ఈ కమెడియన్స్ కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో వీరికి బుల్లితెరపైనే కాదు.. సినిమల్లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.

అయితే ఇందులో సుధీర్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ‘జబర్దస్త్’ ప్రారంభంలో ‘వేణు వండర్స్’ టీమ్ లో ఓ కమెడియన్ గా జర్నీ మొదలుపెట్టిన సుధీర్ తర్వాత టీం లీడర్ అయ్యాడు. సుడిగాలి సుధీర్ పేరుతో టీం ను ముందు నడిపిస్తున్నాడు సుధీర్. యాంకర్ రష్మీ తో ఈయన డేటింగ్ లో ఉన్నాడు అనే వార్తలతో మరింత ఫాపులర్ అయ్యాడు సుధీర్. ఓ పక్క సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు.

‘జబర్దస్త్’ తో పాటు ‘ఢీ ఛాంపియన్స్’ ‘పోవే పోరా’ వంటి షో లతో బుల్లితెర పై స్టార్ గా కొనసాగుతున్న సుధీర్ ఈమధ్యే హీరోగా మారి ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమాలో నటించాడు. ఇక ఇతని ఆస్తుల గురించి కూడా షాకింగ్ విషయాలు బయటకి వచ్చాయి. ఇప్పటివరకు అయితే సుధీర్ ఆస్తులు 3 కోట్ల నుండీ 5 కోట్ల వరకు ఉండచ్చని తెలుస్తోంది.

Loading...