Friday, April 26, 2024
- Advertisement -

క్రికెటర్‌తో ప్రేమ‌లో ఉన్న స్టార్ హీరో కూతురు?

- Advertisement -

బాలీవుడ్‌లో జంటలు ప్రేమ‌లో ప‌డ‌టం,డేటింగ్ చేయడం, విడిపోవ‌డం స‌ర్వ‌సాధార‌ణం.అయితే బాలీవుడ్ హీరోయిన్స్ ఈ మ‌ధ్య పోక‌స్ క్రికెట‌ర్‌లపై పెడుతున్న‌ట్లు ఉన్నారు.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఓ క్రికెట‌ర్‌తో ప్రేమాయణం సాగిస్తున‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి.కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ క్రికెటర్ శుబ్‌మన్‌ గిల్‌తో సుహానా ఖాన్ ప్రేమ‌లో ఉంద‌ని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

సుహానా ఖాన్‌ ఈ సారి ఐపీఎల్‌లో మ్యాచ్‌ల అనంతరం యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో తెగ ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. పైగ వీళ్ల‌ద్ద‌రు క‌లిసి డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారని స‌మాచారం.కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజ‌మాని కూత‌రినే ల‌వ్‌లోకి దించేశాడు శుబ్‌మన్‌ గిల్‌.మ‌రి దీనిపై షారుఖ్‌ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.సుహానా ఖాన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా చేయ‌క‌పోయిన ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య‌ను చూస్తే అర్థం అవుతుంది,సోష‌ల్ మీడియాలో ఆమె ఎంత‌లా రెచ్చిపోతుందో!

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -