Saturday, April 27, 2024
- Advertisement -

మిస్ యూనివర్స్‌ని చూడండి ఏం చేస్తుందో!

- Advertisement -

ఈ ఫోటోలో ఉన్న‌ది ఎవ‌రో గ‌మ‌నించారా,మిస్ యూనివ‌ర్స్ సుస్మితా సేన్.ఆమె మిస్ యూనివ‌ర్స్ అయి 24 ఏళ్లు గడిచాయి.అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కుడా అలానే ఉంది సుస్మిత‌.త‌న ఫిజిక్ మెయిన్‌టైన్ కుడా అలానే చేస్తుంది.తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో సుస్మితా సేన్ పోస్ట్ చేసిన ఫోటోలు చూసిన వారెవ్వరైనా ఈ మాట ఒప్పుకోని తీరాల్సిందే.

43 ఏళ్ల వయసులోనూ ఈ స్థాయిలో ఫిట్ నెస్ ను పాటిస్తున్న సుస్మితా… తన రోజువారీ వ్యాయామాలను వీడియో తీసి పోస్ట్ చేస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -