Saturday, April 27, 2024
- Advertisement -

ప‌వ‌న్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన తొలిప్రేమ భామ‌

- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ సినిమా తొలిప్రేమ‌. ఈ సినిమాతో యూత్‌లో ఎన‌లేని క్రేజ్ సంపాదించుకున్నాడు ప‌వ‌న్‌.అప్ప‌టి వ‌ర‌కు అన్న‌య్య చిరు అండ‌తో సినిమాలు చేసిన ప‌వ‌న్ తొలిప్రేమ సినిమా త‌రువాత న‌టుడిగా ప‌రిణితి చెందాడు.ఈ సినిమా వ‌చ్చి 20 సంవ‌త్స‌రాలు అవుతున్న ఈ సినిమాకు ఉన్నా క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఈ సినిమాలో ప‌వ‌న్‌కు చెల్లెలుగా న‌టించిన వాసుకి కి మంచి పేరొచ్చింది.సినిమాలో వీరిద్దరి మధ్య ఎమోషన్ బాగా పండింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో పరిచయం ఏర్పడడం, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నామని వెల్లడించింది.

ప‌వ‌న్ ఈ సినిమా స‌మ‌యంలో ఎంతో విలువైన మాటలు చేప్పేవార‌ని,ఆయ‌న ఫిలాసఫీ నాకు పెద్ద‌గా అర్థం అయ్యేది కాద‌ని తెలిపింది. ‘తొలిప్రేమ’ సినిమా సమయానికి తన వయసు 18 ఏళ్లు మాత్రమే కావడంతో పవన్ చెప్పేవేదాంతం పెద్దగా తన బ్రెయిన్ కు ఎక్కేది కాదని చెప్పుకొచ్చింది.తొలిప్రేమ త‌రువాత వాసుకి పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు.ప్ర‌స్తుతం వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాన‌ని తెలిపింది వాసుకి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -