శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ అందరు ఒకే దగ్గర చేరడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైన ఏదైన ఫంక్షన్స్ లో తప్పిస్తే కలవరు. వీరంతా ఒక్కచోట చేరితే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ హీరోలు అందరు ఒకే దగ్గర చేరితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి హీరోలు ఒకరి ఆడియో ఫంక్షన్లకు మరొకరు గెస్టులకు వెళుతూ సినీప్రియులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ కల్చర్ ఇప్పటిది కాదు.

గతంలోనూ ఇది ఉంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి జనాల్లోకి వెళ్లలేదు. ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ చిత్రం విడుదలై 2020 అక్టోబర్ 15 నాటికి సరిగ్గా 16ఏళ్లు పూర్తవుతోంది. ఈ మూవీని దర్శకుడు సి.పర్జానీ జయంతి తెరకెక్కించగా దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా చేయగా.. ఏటీఎంగా శ్రీకాంత్ నటించారు.

- Advertisement -

ఈ సినిమా భారీ విజయం సాధించడంతో చిత్రయూనిట్ అప్పట్లో సక్సస్ మీట్ నిర్వహించింది. దీనిలో నాటి యంగ్ హీరోలంతా హాజరవడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు.. రెబల్ స్టార్ ప్రభాస్.. లవర్ బాయ్ తరుణ్.. హీరో శ్రీకాంత్.. సుమంత్ పాల్గొన్నారు. మెగాస్టార్ పక్కనే మహేష్ బాబు నిల్చోగా.. హీరో శ్రీకాంత్ పక్కన ప్రభాస్ ఉన్నారు. మహేష్ బాబు.. ప్రభాస్ ఇద్దరు కూడా నాటి ట్రెండ్ కు తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకున్నారు. వీరితోపాటు దర్శకుడు జయంత్.. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?

శాకుంతలం తర్వాత గుణశేఖర్ సినిమా అదే..?

వకీల్ సాబ్ షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?

రవితేజ ఆ కథను ఒప్పుకున్నాడా..

Most Popular

‘ఆర్.ఆర్.ఆర్’ రామరాజు, భీమ్ టీజర్లలో ఈ పాయింట్స్ గమనించారా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రాంచరణ్ పుట్టినరోజు నాడు...

సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఇవే..!

సోహెల్ బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. హౌస్ లో కాస్త కోపంగా కనిపించినా సోహెల్.. ఇప్పుడు చాలా ఇస్మార్ట్ గా గేమ్ ఆడుతున్నాడు. సోహెల్...

బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ వార్త ఛానల్ లో తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయింది యాంకర్ శివజ్యోతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఈమె బిగ్...

Related Articles

యాడ్స్ లో చేస్తున్న మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా ?

టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు కు ఎలాంటీ క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అందుకే అతడ్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంటారు. ఈ యాడ్స్‌తోనే మహేష్ ఏడాదికి భారీగా సంపాధిస్తున్నాడు. థమ్స్అప్...

ప్రభాస్ ’రాధేశ్యామ్’ మూవీ స్టోరీ లీక్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజాగా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక...

హాస్పిటలో ఉన్న రాజశేఖర్ కోసం చిరు ఏం చేశారంటే ?

ఇటీవలే హీరో రాజశేఖర్ కరోనా బారిన పడ్డారు. మా తండ్రి కండిషన్ క్రిటికల్ గా ఉంది.. అందరు ప్రార్ధించండి అని రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఓ లేఖ రాశారు. ఆ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...