లవ్ మ్యారేజ్ కావాలి.. నాలే అల్లరి చేయాలి : శ్రీముఖి

791
Anchor Sreemukhi Gives Clarity On Her Marriage And Love
Anchor Sreemukhi Gives Clarity On Her Marriage And Love

యాంకర్ శ్రీముఖికి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. ఈమె బుల్లితెరపై చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ భామ ప్రేమ, పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..”నా దృష్టిలో లవ్ అంటే గుడ్ ఎమోషన్. నేను రిలేషన్ షిప్‌లో ఉన్నా.. అన్నీ గ్రేట్ రిలేషన్ షిప్స్ అని అనలేం.

ఈ వయసులో ఏదైతే వన్ టైం కమిట్మెంట్ ఉంటుదో అదే లవ్. భర్తనే ఇలా అనుకోవచ్చు. చివరి వరకు ఆ వ్యక్తితోనే ఉండటం లవ్. నా ఫీలింగ్స్ అన్నీ నా వరకే ఉంటాయి. ఒకరిపై ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోను. ప్రస్తుతం వర్క్ తో బిజీగా ఉన్నాను. దాని వల్ల లవ్ అండ్ మ్యారేజ్ గురించి ఆలోచించే అవసరం రాలేదు. మూడునాలుగేళ్లు వరకూ పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నా. పెళ్లి తర్వాత లైఫ్ మొత్తం ఫ్యామిలీ, భర్త, పిల్లలకే డెడికెట్ చేయాలి అనుకుంటున్నా. మా నాన్న నన్ను నమ్ముతారు.

నా ఇష్టాన్ని గౌరవిస్తారు. నా ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. సో లవ్ చేసి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటా. నాకు కాబోయే వాడికి ఎనర్జీ లెవల్స్.. కామెడీలో టైమింగ్ ఉండాలి. నాకు రణవీర్ సింగ్ అంటే క్రష్ ఉంది. హైపర్ లౌడ్ పర్శనాలిటీ అంటే నాకు చాలా ఇష్టం. నాతో చాలా ఇనోసెంట్‌గా ఉండాలి. నాతో చాలా సాప్ట్‌గా కూల్‌గా ఉండాలి. బేబీ అంటూ నాతో చనువుగా ఉండాలి. నాకు కాబోయే వాడిలో ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండాలి అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.

ఒళ్లు మరిచి తాగి గొడవ పెట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్..!

రానా బావ అంటూ పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..!

రణబీర్ ను చెంప చెల్లుమనిపించిన సల్మాన్ ఖాన్..!

రాహుల్ సిప్లిగంజ్ కు పెళ్లైందా ?

Loading...