రమ్యకృష్ణ కారణంగానే కృష్ణ వంశీ సక్సెస్ పోగొట్టుకున్నాడా ?

1673
continuous flops for creative director krishna vamsi
continuous flops for creative director krishna vamsi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ’కృష్ణ వంశీ’. హీరోయిన్ రమ్యకృష్ణను ప్రేమించి.. కొన్నాళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా రమ్యకృష్ణ అండ్ కృష్ణ వంశీ బంధం అంత గట్టిగా లేదని రకరకల రూమర్స్ వచ్చాయి. క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి మంచి సినిమాలు తీసిన కృష్ణవంశీ.. ఇప్పుడు వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు.

కెరీర్ డౌన్ కావడానికి కారణం పర్సనల్ లైఫ్ కారణమని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నిజానికి రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు. ఆమె చేయని పాత్ర లేదు. ఎక్కువగా బోల్డ్ హీరోయిన్ గానే ఆమె కనిపించేది. ఇరవై ఏళ్ల క్రితమే బికినీలు వేసి సంచలనం సృష్టించిన హీరోయిన్. రెమ్యునరేషన్ కోసమో.. లేక గ్లామర్ మీద ఇష్టమో ఏమో తెలియదు గాని, రమ్యకృష్ణ ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నిల్ ఇస్తోంది. మరి రమ్యకృష్ణతో క్రియేటివ్ డైరెక్టర్ కాపురం సరిగ్గా జరడం లేదనేదే అసలు సమస్య అట.

వాస్తవానికి కృష్ణవంశీ కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటుండగా రమ్యకృష్ణ మాత్రం చెన్నైలో ఉంటుంది. ఇటివలే లెక్కకు మించిన బీరు బాటిల్స్ తో చిక్కి తన లైఫ్ స్టైల్ ఏమిటో మొత్తానికి పబ్లిక్ చేసుకుంది. ఏది ఏమైన క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ తన భార్య కారణంగా కేరీర్ పై ఫోకస్ చేయలేకపోవడం బాధాకరమైన విషయమే. ఇప్పటికే తన సినిమాలు డిజాస్టర్ లు కావడంతో స్టార్ హీరోలకు దూరం అయ్యాడు. ఒకప్పుడు స్టార్ హీరోలతో పని చేశాడు కృష్ణవంశీ.

ఇప్పుడు ఏ ఆఫర్స్ లేక తానే ఓన్ గా సినిమా తీసుకునే పరిస్థితికి రావడం బ్యాడ్ లకే. ప్రస్తుతం ఈ క్రియేటివ్ డైరెక్టర్ రీమేక్ చేస్తోన్న సినిమా ‘రంగమార్తాండ’. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మెయిన్ రోల్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్లు ఈ సినిమా చేయడానికి ఆమె రెమ్యునరేషన్ ని కూడా తీసుకుంటుందట.

యాంకర్ ప్రదీప్ ఎందుకు పెళ్లి చేసుకోట్లేదో తెలుసా ?

షాకింగ్ : ప్రభాస్ పారితోషికం 100 కోట్లు.. డార్లింగ్ రేంజ్ ఇది..!

భర్త వేదించాడు.. తండ్రి మోసం చేశాడు : స్వాతి నాయుడు

44ఏళ్ళ వయసులో కూడా బాక్సింగ్ చేస్తున్న ప్రగతి ఆంటీ..!

Loading...