Friday, April 26, 2024
- Advertisement -

అందరూ చూస్తుండగానే అతనికి లిప్‌లాక్ ఇచ్చింది

- Advertisement -

ఇటీవల ఒక సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది. చాలా మంది అతిరథ మహారథులు వచ్చారు.. ఆడియో రిలీజ్ అంటే  Hero of the day music director అన్నమాట..

హీరో వచ్చారు హీరోయిన్ వచ్చారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా అందరూ స్టేజి మీద మూవీ గురించి ఆడియో గురించి మాట్లాడారు. అందరు ఆ వర్థమాన మ్యూజిక్ డైరెక్టర్ గురించి అతని సాంగ్స్ గురించి అదిరి పోయేలా మాట్లాడారు.. ఒక్క హీరోయిన్ తప్ప… ok ఏదో మర్చిపోయి ఉంటుందిలే అనుకున్నారంత.. స్టేజి మీద ఈ రోజుకి హీరో మ్యూజిక్ డైరెక్టరే అయినా ఎంతైనా సినిమాకి హీరో హీరోనే కదా.. కాని అందరి చూపులు హీరోయిన్ మీదే.. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది హీరోయిన్… అందానికి అందం ఆమె సొంతం..
అందరి చూపు హీరోయిన్ మీద అయితే ఆ హీరోయిన్ చూపు మాత్రం మన మ్యూజుక్ డైరెక్టర్ మీద పడింది.. అది అంత పెద్దగా ఎవరు పట్టించుకోలేదు.. కానీ ఫంక్షన్ అయిపోయింది. మీడియా అంత ప్యాకప్ అయింది.. ఇక అందరూ వెళ్ళిపోతున్నారు.. కుదిరితే ఈ రోజు హీరోయిన్ తో కొద్దిగా గడపాలని అక్కడ హీరోతో సహా చాలా మంది waiting లో ఉన్నారు.. హీరోయిన్ బయటకొచ్చింది.. ఇటు మ్యూజిక్ డైరెక్టర్  కూడా తన కార్లో ఎక్కడానికి సిద్దంగా ఉన్నాడు.. అక్కడ అందరూ హీరోయిన్ కోసం చూస్తున్నారు.. ఏమైందో ఏమో ఆ హీరోయిన్ డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి.. మీ సాంగ్స్ చాలా బాగున్నాయి..
ఎంత బాగున్నాయి అంటే అని డైరెక్ట్గా లిప్ లాక్ కిస్ ఇచ్చిందట.. అది తనకు ఇష్టం వచ్చినంత సేపు.. అక్కడున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ హీరో ఇలా కొందరు స్టాచూలై చూశారంట.. స్టేజిమీద ఏం మాట్లాడాలో తెలియలేదు.. అందుకే ఇలా.. అని వయ్యారంగా నడుచుకుంటు వెళ్ళి కార్ ఎక్కి వెళ్ళిందంట.. ఊహించని ఈ పరిణామం అక్కడ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..
ఇంతకీ ఎవరా హీరోయిన్ ఎవరా మ్యూజిక్ డైరెక్టర్… just think…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -