Saturday, April 27, 2024
- Advertisement -

సురేఖ వాణి వీడియోపై మరో ట్విస్ట్!

- Advertisement -

చెల్లిగా.. అక్కగా.. ఇప్పుడు త‌ల్లి పాత్ర‌ల్లో కూడా చేస్తుంది సురేఖ‌వాణి. ఆ ఆంటీ వయస్సు పెరుగుతున్నా కూడా ఆమె చాలా ట్రెండీగా ఉంటుంది. సినీ ఫంక్ష‌న్ల‌కు అప్పుడ‌ప్పుడు త‌న కూతురును కూడా తీసుకుని వెళుతుంటుంది. ఈ ఇద్దరిని చూసిన వారు తల్లి-కూతుళ్ల‌లా కాకుండా అక్క‌-చెల్లిగా ఉంటారని కూడా గుస‌గుస‌లాడుకుంటుంటారు. అయితే రీసెంట్ గా వీరిద్దరు కలిసి చేసిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అయ్యింది.

ఈ వీడియోలో వీరు ఇద్ద‌రు షార్ట్ వేసుకుని రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌లో తెగ వైర‌ల్ అయ్యింది. అయితే ఈ వీడియో చూసినవారు కూతురితో ఇలా సిగ్గువిడిచి డ్యాన్సులేసి యూట్యూబ్‌లో పెట్ట‌డ‌మేంటి అని కొందరు విమర్శలు చేశారు. అయితే ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతుండటంతో సురేఖ వాణి స్పందించింది. ఈ వీడియో తాను పెట్టలేదని.. ఆ వీడియో డిలీట్ చేసిన వారికి తాను ల‌క్ష రూపాయ‌లు కూడా ఇస్తానంటోంది. అయితే ఈ విషయంపై మరో టాక్ వినిపిస్తోంది.  

త‌న కూతురును ప్ర‌మోట్ చేసుకునేందుకు ఆమె ఇలా పబ్లిసిటీ గేమ్ ఆడుతోంద‌ని కొంద‌రు అంటున్నారు. సురేఖ వాణి తన ఇంట్లో ప‌ర్స‌న‌ల్‌గా చేసుకున్న డ్యాన్స్ అయితే సురేఖావాణి లేదా ఆమె కూతురు ఫోన్ల‌నుంచి వాట్స‌ప్‌లో వీడియో వెళ్లుండాలి. అంతే కానీ మరో ఛాన్సు లేదు క‌దా..? ఇదంతా పబ్లిసిటీ సంటే అని మరి కొందరు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -