44ఏళ్ళ వయసులో కూడా బాక్సింగ్ చేస్తున్న ప్రగతి ఆంటీ..!

1084
pragathi Latest Workout Video Viral On Social Media
pragathi Latest Workout Video Viral On Social Media

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి. ఆమె హాట్ హాట్ వర్కవుట్స్ చేస్తూ కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది. 44 ఏళ్ల వయసులో ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతూ ఆమె చేస్తున్న వర్కవుట్స్, డాన్స్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆమె సినిమాల్లో తల్లిగా, అక్కగా, అత్తగా నటించి అలరించింది.

సినిమాల్లో సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ప్రగతి.. రియల్ లైఫ్ లో మాత్రం యమ హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి హీరోయిన్స్ షాక్ అయ్యేలా బాడీ ఫిట్‌పై శ్రద్ద తీసుకుంటున్న ప్రగతి.. తాను చేస్తున్న వర్కవుట్స్ అన్నింటినీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటుంది. ఆన్‌లైన్ వేదికలపై ప్రగతి చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతోంది. స్టార్ హీరోయిన్లకు తీసిపోని విధంగా యువతను పిచ్చెక్కిస్తోంది. ఈ లాక్ డౌన్‌లో లుంగీ కట్టి ప్రగతి వేసిన స్టెప్పులు, మాస్ డ్యాన్సులు సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేశాయి.

తాజాగా మరోసారి తన లేటెస్ట్ వీడియోలను పంచుకోవడంతో ఆ వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్ని రోజులు వర్కవుట్స్, డాన్సులతో రచ్చ చేసిన ఈ అమ్మడు.. తాజా వీడియోల్లో మాత్రం కిక్ బాక్సింగ్‌ నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకోసం గంటల తరబడి చెమటోడ్చి కష్టపడుతోంది. లేటు వయసులో ఘాటుగా అమ్మడు చేస్తున్న ఈ వర్కవుట్స్, ఫిట్‌నెస్ కష్టాలు సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి క్యారెక్టర్స్ తెచ్చిపెడతాయో అని నెటిజన్లు అంటున్నారు.

భర్త వేదించాడు.. తండ్రి మోసం చేశాడు : స్వాతి నాయుడు

బిగ్‌బాస్‌లోకి ఎందుకు వెళ్తారో చెప్పిన ప్రగతి ఆంటీ..!

నిజం సినిమాలో నన్ను మోసం చేసి ఆ సీన్స్ తీశారు : రాశీ

మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరి బెదిరించిన దుండగులు..!

Loading...