హీరో రోహిత్ భార్య ఎవరో తెలుసా ?

25870
Unknown Facts About Rohit
Unknown Facts About Rohit

సినీ పరిశ్రమలో చాలా మంది నటీ నటులు వస్తుంటారు. కొందరు మాత్రమే ఇక్కడ రాణించగలరు. అయితే కొందరు రాణించినప్పటికి సడెన్ గా కనిపించకుండా పోతారు. హిట్స్ ఉన్నప్పటికి.. అవకాశాలు లేక సినీ రంగంకు దూరం అయిపోతారు. అయితే సినీ కెరీర్ ఎంత బాగుంటే సోషల్ మీడియాలో కనిపించే సినీ నటీనటులు.. తమ సినీ కెరీర్ బాలేకుంటే ఆ ప్రభావం వారి వ్యక్తిగత జీవితంపై కూడా పడుతోంది.

అయితే ఇలాంటి సమయంలో కొందరు నటులకు వారి భార్యలు తొడుగా నిల్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 6 టీన్స్ మూవీతో అందర్ని అలరించిన హీరో రోహిత్. ఆ తర్వాత కూడా చాలా సినిమాలే చేశాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు. దీనికి తోడూ ఛాన్స్ లు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. సినిమాలు, బిజీనెస్ అని డబ్బులుపోగొట్టుకుని అప్పులపాలయ్యాడు.

ఇక పెళ్లి చేసుకోవాలని రోహిత్ అనుకున్నప్పుడు ఎవరు దొరకలేదట. చివరికి ఓ అమ్మాయి వచ్చిందట. తాను సినీ పరిశ్రమలో నిలదొక్కులేకపోయానని.. తన దగ్గర డబ్బు లేవని.. పెళ్లి చేసుకున్న తర్వాత నీ డబ్బు నువ్వే సపాధించుకోవాలని ఆ అమ్మాయికి చెప్పాడట.

అయితే ఆ అమ్మాయి నెల రోజులు గమనించాక పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వీరికి ఓ పాప కుడా ఉంది. ఇక రోహిత్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. తన భార్య ప్రోత్సహంతోనే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పాడు.

Loading...