Saturday, April 27, 2024
- Advertisement -

అందుకు ఓకే అంటేనే జాబ్ ఇస్తా…

- Advertisement -

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ పరిధిలో పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి.. అందులో ఒక హాస్పిటల్ M.D చాలా fresh గా ఉంటాడు.. అలాగే కొత్త తరాన్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఇది మంచి పద్దతే కదా అనుకుంటున్నారా… ok… ఇప్పటికైతే అలా అనుకోండి.. అతని హాస్పిటల్‌లో ఎక్కువ లేడీస్ staff కనిపిస్తారు..

అందరూ అదంగానే ఉంటారు. ఇక అందర్ని అతనే ఇంటర్వ్యూ చేస్తాడు.. ఆ ఇంటర్యూలో నర్సులకు చాలా మంచి మర్యాద ఇస్తాడు.. cool drinks, juice లు ఇంకా ఏది కావాలన్నా ఇస్తాడు.. నెలకు రెండు సార్లు అయినా ఇంటర్యూలు జరగాల్సిందే.. నెలకు ఇద్దరు చొప్పున ఖాళీ అవుతారు కాబట్టి.. ఇక్కడ నర్సులు లేకపోతే పక్క స్టేట్ నుండి కూడా రప్పిస్తాడు.. ఇప్పుడు మీకు ఒక క్లారిటి వచ్చిందనుకుంటా… good ఆ ఇంటర్యూలో అతను చాలా open గా మాట్లాడతాడు.. salary కూడా డబల్ ఇస్తాడు..

 ఇంకా ఏం కావాలి అనుకునే లోపే cool గ ఒక వార్త చెవిలో వేస్తాడు.. అందుకు ok అంటే జాబ్ ఇస్తా.. బాగా ఆలోచించి నిర్ణయం చెప్పు అంటాడు.. డబల్ salary ఎవడికి కావాలి అని వాడి మొహం మీద తిట్టి వెళ్ళినవారు ఉన్నారు.. ok అనుకొని జాబ్ చేసేవారు కూడా ఉన్నారు.. బయటికి వెళ్ళి వాళ్ళ పెద్ద వాళ్ళని తీసుకొచ్చి గొడవలు పడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి.. so ఎటొచ్చి.. ఇక్కడ చిక్కేంటంటే జాబ్‌కి సెలెక్ట్ అయిన అమ్మాయిలు కొన్ని నెలలు కాగానే మానేస్తారు.. కాదు ఇతనే ఏదో రకంగా మానిపిస్తాడు.. అలా నిత్యం ఆ హాస్పిటల్ నర్సులు మారుతుంటారు… ఇలా ఎంత మంది నర్సులు మారిన మన M.D గారి మనసు  మారలేదు.. ఇక అక్కడ join కావడానికి నర్సులు ఎవరూ రావడం లేదు… 

ఏమనుకున్నాడో ఏమో సినిమా తీద్దాం అనుకుని నిర్మాతగా అవతారం ఎత్తాడు.. ఎందుకంటే సినిమాలో అమ్మాయిలు ఉంటారు కదా.. so ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ వచ్చి story చెబుతుండేవారు… ఇతనికి లేడీ ఓరియెంటెడ్ స్టోరీ కావాలి అనేవాడు.. ఇలా.. కొన్ని నెలలు జరిగింది… ఒక స్టోరీ ok చేశాడు.. ఇక అమ్మాయిలు వస్తున్నారు పోతున్నారు.. అందులో ఒక అమ్మాయి మనోడికి చాలా నచ్చింది.. ఎందుకంటే ఈమె అతనికి ఒపెన్ ఆఫర్ ఇచ్చింది… ఇక మనోడు రెచ్చిపోయాడు.. ఎక్కడెక్కదో తిరిగారు.. ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చాడు.. నువ్వే heroine అన్నాడు.. ఇదిగో చూడు మా ఆవిడ పేరు.. B.H1  అని ఫీడ్ చేసుకున్నా.. నీ పేరు B.H2 అని ఫీడ్ చేసుకున్నా అని చూపించాడు.. అంతా బాగుంది కానీ ఆ B.H అంటే ఏంటి అని అడిగింది ఆ అమ్మాయి… ఓ అదా.. B.H అంటే better half అని చెప్పాడు.. ఆ అమ్మాయి పొంగిపోయింది.. 

ఈ లోగా మనోడు బాత్ రూం కి వెళ్ళాడు.. ఈమె ఇంతలో  ఇక్కడ B.H1 నంబర్ తీసుకుంది.. మనోడు బయటికి వచ్చాడు.. ఈమెతో డైరెక్ట్‌గా అన్నాడు.. నీతో అంతా బాగుంది కానీ అసలు పనికి ఒప్పుకోవడం లేదు అని… అందుకు ఈమె sunday కలుద్దాం అని ఒట్టు పెట్టి మరీ వెళ్ళింది.. సండే వచ్చింది మనోడు రెడి అయ్యాడు.. ఆమె కోసం waiting.. ఇంతలో   B.H2 రావాల్సింది.. B.H1 వచ్చింది.. అదేనండి మనోడి wife వచ్చింది.. మనోడికి పట్టపగలే చుక్కలు కనిపించాయి… వెంటనే B.H2 కూడా వచ్చింది.. ఇక అక్కడ సీన్ అంత ఒపెన్ అయ్యింది.. గత కొన్ని రోజుల నుండి ఇక్కడ జరిగిన విషయాలు అన్ని B.H2 pen camera లో షూట్ చేసి BH1 కి చూపింఛింది.. ఆమె(అంటే BH1) రుద్రమదేవిలోని రౌద్రాన్ని బద్రకాలిలోని శౌర్యాన్ని కలుపుకుని మనోడిని ఒక ఆట ఆడుకుంది.. అంతటితో అగకుండా మనోడిని ముంబైకి తీసుకెళ్ళి 21 days అక్కడ ఉంచి మళ్ళీ హైదరాబాద్ కి తీసుకొచ్చింది… ఏమైంది ఈ 21 days లో అనుకుంటున్నారా… ఏంకాలేదండీ just చిన్న ఆఫరేషన్ అంతే.. అర్థం కాలేదా.. pen ఉంది కానీ బాలి లేదు… బల్బ్ ఉంది కానీ అందులో ఫిలమెంట్ లేదు.. ఇలా అయ్యింది మనోడికి..

ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు.. ఎందుకిలా చేసింది అనే డౌట్ వచ్చిందా.. ok.. గత 2 years బ్యాక్ ఈ అమ్మాయి ఇంటర్యూకి వచ్చింది.. మనోడు డైరెక్ట్‌గా అడగటం ఈమె సున్నితంగా no అని వెళ్ళటం జరిగింది.. కాలక్రమేనా మనోడి ప్రవర్తన గురించి బయట తెలియటం ఈ అమ్మాయికి కోపం వచ్చి వీడికి ఎలాగైన బుద్ది చెప్పాలని ఎన్నో ఆలోచించి చివరికి ఇలా వాళ్ళ ఆవిడకి చెప్పి ఆ డాక్టర్‌కి తగిన గుణపాఠం చెప్పింది.. ఎవరా డాక్టర్.. అది ఏ హాస్పిటల్ just think… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -