Saturday, April 27, 2024
- Advertisement -

ఆ హీరో అంటే ఈ హీరోకి కడుపు మంట!

- Advertisement -

ఇటీవల విడుదలైన పెద్ద హీరో సినిమా 17 కోట్ల నష్టాన్ని తెచ్చిందట. ఆ ప్రొడ్యూసర్‌కి, ఈ సినిమాకి ముందు ఈ నిర్మాత వేరే హీరోతో సినిమా ప్లాన్ చేశాడట. కానీ అది కుదరక ఈ సినిమా చేశాడు. ఇక అయ్యిందేదో అయ్యింది. ఇకనైనా మళ్ళీ ఆ హీరోతో సినిమా తీసి ఈ సారి అక్కడ పోయినవి ఇక్కడ రాబట్టొచ్చు అని ప్లాన్ వేసుకుంటున్నాడట. 

ఇంతలో ఈ హీరో నుండి కాల్ వచ్చింది. మనం మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం మంచి కథ రెడీ చేసుకో అని.. ఈ ప్రొడ్యూసర్ కి సర్రున కాలిందట కడుపుమంట.. ఇప్పటికే 17కోట్లు లాస్ అయిన బాదలో ఉంటే మళ్ళీ నీతో సినిమానా అనుకొని బాబుగారు నిజానికి నేను మీతో సినిమా కంటే ముందు వేరే హీరోతో సినిమా అనుకున్నా… కానీ అది కుదరక.. మీతో చేశాను.. చూశారుగా నష్టం ఎంతో… అందుకే.. ఇప్పుడైనా ఆ… హీరోతో చేద్దామనుకుంటున్నా అని అన్నాడట… అందుకు ఆ బాబుగారు… వాడితో సినిమా చేస్తే ఏమొస్తుంది..

బూడిదా.. వాడు నా లాగ డ్యాన్స్ చేయగలడా… డైలాగ్స్ చెప్పగలడా… నిలబడి ఫైట్ చేస్తాడు.. అసలు వాడు హీరో ఏంటి.. వాడి గురించి నా ముందు చెబుతావా అని తిట్టాడట. ఇవన్నీ రాకపోయినా ఆ హీరోకి మార్కెట్‌లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మెంటలొస్తుంది సార్..

ఆ హీరో సినిమా ప్లాప్ అయినా నిర్మాతకి నష్టం రాదు.. కాని మీ సినిమా మీద మొదట ప్లాప్ టాక్ వస్తే ఆ థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడరు జనాలు.. అది సార్ హీరోయిజం అని అనాలని అనుకున్న ఆ బాబు మాట్లాడుకుండా మౌనంగా ఉన్నాడటా.. ఇంతకీ ఎవరా  హీరో… ఎవరా ప్రొడ్యూసర్…. ఎవరా బాబు…. just think..  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -