Friday, April 26, 2024
- Advertisement -

కామంతో త‌ల్లిలాంటి వ‌దిన‌పై మ‌రిది అత్యాచార‌య‌త్నం..

- Advertisement -

కామంతో క‌ళ్లు మూసుకుపోయి ఓ మ‌రిది త‌ల్లి లాంటి సొంత వదినపైనే అఘాయిత్యానికి తెగబడ్డాడు . ఆమెను లైంగికంగా వేధించాడు. ఇది త‌ప్పు అని అడ్డుకోబోయిన తండ్రిపైనే దౌర్జ‌న్యానికి దిగాడు. కొడుకు తీరును తప్పుపట్టిన తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాలు లెక్కిస్తున్న సంఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రజార్ హట్ పట్టణంలోని హరోకల్ ప్రాంతానికి చెందిన జాంతు సర్దార్(40) తల్లిలాంటి వదినపై కన్నేశాడు. ఆమెను ప్రతిరోజూ లైంగికంగా వేధించాడు. ఆమెను అత్యాచారం చేయాలనే దురాశతో.. ఆమెను గదిలోకి లాక్కెల్లాడు. కాగా.. అది గమనించిన సర్దార్ తండ్రి(70) అతనిని అడ్డుకున్నాడు.దీంతో కోపోద్రిక్తుడైన జాంతుసర్దార్‌ దొరికిన కర్ర తీసుకుని అతని తలపై కొట్టాడు. తన కోడలి జోలికి వస్తే.. చంపేస్తానని కత్తితో కొడుకును బెదిరించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కన్నకొడుకుని పోలీసులకు అప్పగించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -