గుడ్‌ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయో పరిమితి పెంచింది. వయోపరిమితిని రెండేళ్లు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.

దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి గడువు శుక్రవారంతో ముగియాల్సి ఉండగా.. మే 26వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

వయో పరిమితి పెంచడంతో మరికొంత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుది గడువు పెంచింది.

కేసీఆర్ మౌనానికి కారణమేంటి ?

ఉచితాలు కొంప ముంచుతాయ్

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

Most Populer

Recent Posts