Saturday, April 27, 2024
- Advertisement -

జానీ మాస్టర్ ఫ్యామిలీని చూశారా ?

- Advertisement -

జానీ మాస్టర్ అసలు పేరు షేక్ జానీ భాష. కానీ జానీ మాస్టర్ గా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితులు జానీ. మన తెలుగు పెద్ద హీరోల సినిమాల్లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాట ఒకటైన ఉంటుంది. మన తెలుగు హీరోలకు వారి సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే డాన్స్ మూమెంట్ చేస్తూ ఉంటాడు జానీ.

ప్రతి హీరో సినిమాలో తనది ఒక పాటైన ఉంటుంది అంటే అందులో ఆశ్చర్యం లేదు. జానీ తనదైన సిగ్నేచర్ మూమెంట్స్ తో జనాలను ఆకట్టుకుంటూ ఉంటాడు. మన తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ మలయాళ చిత్ర పాటలకు కూడా కొరియోగ్రాఫ్ చేస్తుంటాడు జానీ. దాదాపు 100 పాటలకు చేరువలో ఉనాడు జానీ మాస్టర్. ఇప్పుడు మనం జానీ మాస్టర్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫ్యామిలీ మూమెంట్స్ తెలుసుకుందాం. మాస్టర్ భార్య పేరు అయేషా. వీరిది ప్రేమ వివాహం.

వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. 2009లో నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాతో వెండితెరకు పరిచయమైయ్యాడు జానీ. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరి పెద్ద హీరోల పాటలకు కొరియోగ్రాఫర్ గా చేశాడు. జానీ కొరియోగ్రాఫర్ గానే కాకుండా ప్రముఖ ఛానల్స్ లో ప్రసారమయ్యే డాన్స్ ప్రోగ్రామ్స్ లో మరియు కామెడీ ప్రోగ్రామ్స్ లో కూడా జడ్జిగా చేస్తుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -