ఆంటీలను కుర్రాళ్లు సంతృప్తి పరిస్తే.. డబ్బే డబ్బు..!

47347
police bust sex racket
police bust sex racket

శృంగారమంటే ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు ఎక్కువ మందే. హైటెక్ పద్దతిలో కుర్రాలకు ఆంటీలను.. ఆంటీలకు కుర్రాలను ఎరవేస్తూ.. బాగా డబ్బు సంపాధిస్తున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ దందా హైదరాబాద్ లో వెలుగు చూసింది. కొందరు ముఠాగా ఏర్పడి ఈ వ్యాపారం సాగిస్తున్నారు. వాట్సాప్ – సోషల్ మీడియాల్లో ప్రకటనలిస్తూ శృంగారంలో అసంతృప్తిగా ఉన్నవారిని కస్టమర్లుగా మలుచుకుంటున్నారు. వీరి మాయలో డబ్బులున్న ఆంటీలు – అమ్మాయిలు – ఉద్యోగం లేని యువత – జల్సా చేసే కుర్రాళ్లు అనేకమంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అంటీలంటే కుర్రాలకు ఎక్కువ ఇష్టం.. అనుభవం గల ఆంటీలు బాగా అర్దం చేసుకుంటారని.. అందుకే శృంగారాన్ని అస్వాదించవచ్చన్న ఫీలింగ్ కుర్రాల్లో ఎక్కువగా ఉంటుంది.

దాంతో వారి వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటూ కుర్రాళ్లకు ఆంటీలను ఏరవేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇక వివాహిత జీవితంలో భర్తతో సంతృప్తి చెందని ఆంటీలకు కుర్రాళ్ళంటే ఇష్టం. ఇలాంటి ఆంటీలకు కుర్రకారును ఏరవేస్తూ రెండు చేతుల డబ్బులు దండుకుంటున్నారు. లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఉంటే డబ్బులు బాగా ఇస్తామని ఉద్యోగాలు లేని యూత్ తమవైపు తిప్పుకుంటున్నారు. ఇంకేముందే ఈజీ మనీతోపాటు ఆంటీల సుఖం దొరకుతుండటంతో ఈ గ్యాంగ్ వ్యాపారం గుట్టుచప్పుడుగా కాకుండా నడుస్తోంది.

అయితే ఇటీవలే ఓ యువకుడు ఈ గ్యాంగ్ చేసే దందాపై పోలీసులను ఆశ్రయించాడు. సదరు యువకుడితో ఈ గ్యాంగ్ ముందు డబ్బు కట్టించుకుంది. అమ్మాయిలు – ఆంటీలను ఏరగా చూపి డబ్బులు తీసుకుని తర్వాత ముఖం చాటేశారు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలింది. ఈ యువకుడిగా మాదిరిగానే చాలామంది ఆంటీలు కుర్రాళ్లు మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటికి పొక్కితే తమ పరువుపోతుందని ఎవరూ కంప్లైంట్ ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యాపారాలు హైదరబాద్ తో పాటు పలు నగరాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై యువకులు – మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Loading...