మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్ట‌ను…కోహ్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

374
Once I retire, won't pick up bat again: Says Virat Kohli
Once I retire, won't pick up bat again: Says Virat Kohli
టీమిండియా విరాట్ కోహ్లీ  త‌న రిటైర్  మెంట్‌పై  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొంద‌రు ఆట‌గాళ్లు రిటైర్ అయిన త‌ర్వాత ప్ర‌యివేట్ లీగుల్లో ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. కాని కోహ్లీ మాత్రం అలా కాదు. తాను రిటైర్ మెంట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత మ‌రో సారి బ్యాట్ ప‌ట్ట‌బోన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌కు ముందు ప్రెస్ మీట్లో  రిటైర్మెంట్ అయితే తర్వాతి రోజు మీరేం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్‌లో బదులిచ్చాడు.