ఢిల్లీ ని క్రుంగదీసిన ఓటమి చాలక.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కి షాక్..!!

- Advertisement -

వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న ఢిల్లీ కి నిన్న హైదరాబాద్ రూపంలో ఓ ఓటమి ఎదురైంది.. లక్ష్య ఛేదనలో తడబ్బాడు ఢిల్లీ పదిహేను పరుగుల తేడాతో ఓడిపోయింది. గెలుస్తున్నంత సేపు ఏ జట్టుకైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఓడిపోతే మాత్రం అన్ని అపశకునాలు నెత్తిమీద వచ్చి పడతాయి.. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది.

స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. కనీస ఓవర్ రేట్ తప్పిదం కారణంగా ఐపీఎల్ నియమావళి కింద అయ్యర్‌కు జరిమానా విధించినట్టు పేర్కొంది. స్లో ఓవర్ రేట్‌కు ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న తొలి జట్టు ఢిల్లీనే.

- Advertisement -

హైదరాబాద్ వికెట్లు పడగొట్టేందుకు ఢిల్లీ కెప్టెన్ అయిన శ్రేయాస్ బౌలింగ్‌లో పలు మార్పులు చేశాడు. బౌలర్లతో చర్చలు జరిపాడు. ఈ క్రమంలో నిర్దేశిత సమయంలో బౌలింగ్ కోటాను జట్టు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ నియమావళి కింద జరిమానా విధించారు. కాగా, హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఢిల్లీ తొలి ఓటమిని నమోదు చేసింది

Most Popular

బిగ్ బాస్ హోస్ట్ చేసినందుకు సమంత ఎంత తీసుకుంటుందంటే ?

కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసమని హిమాలయాలకు వెళ్ళాడు. అయితే ఆయన అక్కడే మూడు వారాల పాటూ షూట్ లో పాల్గొనాల్సి ఉంది. అందుకే నాగార్జున హొస్ట్ చేస్తున్న...

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై వివాదం.. రాజమౌళి స్పందన ఇదే..!

ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్...

Related Articles

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

తప్పు ఒప్పుకున్న ధోని.. ఇకపై వారికి ఛాన్స్..?

రాజస్థాన్​ జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్​లో ఓటమిపాలైంది సీఎస్కే. ఐతే, ప్రతి మ్యాచ్ అనుకున్న విధంగా ఉండదని చెన్నె సూపర్​ కింగ్స్ కెప్టెన్​ ధోనీ అన్నాడు. బౌలింగ్​ విషయంలో ఆచితూచి...

ఫైనల్ కి చేరకుండా చెన్నై ఇంటికే వేల్లనుందా..

126 పరుగుల లక్ష్య ఛేదనను ధనాధన్ బ్యాటింగ్​తో ప్రారంభించింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్లు స్టోక్స్, ఉతప్ప.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 19 పరుగులు చేసిన స్టోక్స్.....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...