హీరోయిన్లు మామూలుగానే తమ అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు.ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు అయితే ఓ అడుగు ముందుంటారనే చెప్పాలి.ఈ మధ్య హీరోయిన్లు తమ అందాలను తెర మీద కాకుండా సోషల్ మీడియలో ఎక్కువుగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. వెండితెర కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ పాపులారిటీ ఉందని గ్రహించినట్లు ఉన్నారు నేటి తరం హీరోయిన్లు.దీంతో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ అందాల ఆరబోతకు తెరలేపుతున్నారు.తాజాగా ఓ హీరోయిన్ సినిమాలలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ కాలం గడుపుతోంది.మాజీ మిస్ ఇండియా ఈషా గుప్తా సినిమాలతో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువుగా కనిపిస్తోంది
.హాట్ ,హాట్ ఫోటో షూట్లు ,బికినిలతో దర్శనం ఇస్తు వింటర్లో కూడా టెంపరెచర్ పెంచుతోంది. తాజాగా మరోసారి హాట్ లుక్‌తో దర్శనం ఇచ్చి కుర్రకారు మతులను చెడగొడుతోంది. ఫుల్ స్లీవ్స్ టీ-షర్ట్ వేసుకొని పోజులిచ్చింది ఈ భామ . మోకాళ్ళ పైకి ఉండే బూట్లు వేసుకొని స్టైల్ గా సోఫా మీద పడుకుంది. ఈ థైస్ షోతో పాటుగా సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్ ఫాలొవర్స్కు పిచ్చ పిచ్చగా నచ్చింది. కొందరు సో సెక్సీ అంటే మరికొందరు వెరీ హాట్ అన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటిస్తుంది ఈ హ్యాట్ బ్యూటీ.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!