అతిలోక సుందరి శ్రీదేవి హఠాత్మరంనం అభిమానులను కలచి వేసింది. ఆమె ఎలా చనిపోయిందనేది తెలియకుండానే నిజాలు ఆమెతో పాటే బూడిద అయ్యాయి. కుటుంబ సభ్యులు , అభిమానులు, సినీనటుల మధ్యలో అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో ఘనంగా ముగిశాయి. అయితే మరణంపై అనేక అనుమానాలు , ప్రశ్నలు తలెత్తాయి.
అంత్యక్రియలు ముగిసిన తర్వాత కుంటుంభసభ్యులమధ్య తీవ్రంగా గొడవలు జరిగాయంట. ఇది సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది. వీటికి కారణం చూస్తే శ్రీదేవి మృతదేహం మంబాయికి తరలించారు.గత రెండు రోజులుగా బోనీ కపూర్ ను దుబాయ్ పోలుసులు విచారించారని ఆయన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే చివరకు ఆయన కుటుంబానికి శ్రీదేవి మరణానికి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ వార్త విన్నశ్రీదేవి పెద్ద కూతురు స్పందించిందని ముంబై మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
శ్రీదేవి బోనీకపూర్ మధ్య ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయని వార్తలు బలంగా వినిపించాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అందుకే వాళ్ల మధ్య గొడవలు జరిగి సరిగా మాట్లాడుకోవటంలేదనే వార్తలు వినిపించాయి.
ఈ వార్తలపై జాహ్నవి స్పందించారు. మా అమ్మానాన్నల మధ్య గొడవలు ఉండాయనే వార్తలు కలచివేశాయిని చెప్పిందట. అమ్మని ఎటువంటి కష్టపెట్టకుండా చూసుకునేవాడని పేర్కొంది. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నాన్నే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడని చెప్పింది. ఇలాంటి అలిగేషన్స్ పెట్టడం కంటే జస్ట్ కిల్ మై డాడ్ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందని నేషనల్ మీడయాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.
