చిరంజీవి ని రంగంలోకి దించిన ’ఆహా’.. ఎందుకు..?

- Advertisement -

ఓన్లీ తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు మంచి అదరణ లబించింది. వాస్తవానికి ఆహా ను లాక్ డౌన్ కు ముందు అంటే జనవరిలోనే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లు జరగక పోవడంతో.. తక్కువ కంటెంట్ ఉంది అనే కామెంట్లు వచ్చాయి. అయితే కరోనా లాక్ డౌన్ ఆహాకి బాగా కలిసొచ్చిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం అంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నడుస్తుంది.. అందుకే కంటెంట్ పెంచి భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఆహా అధినేతల్లో ఒకరు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. అల్లు అర్జున్ ను రంగంలోకి దించి భారీగా ప్రమోట్ చేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలు సమంత తో ‘సామ్ జామ్’ అనే టాక్ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ రాగా ఈ ఎపిసోడ్ కు అనుకునంత రెస్పాన్స్ రాలేదట. అందుకే ఇప్పడు మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించారు అల్లు అరవింద్.

- Advertisement -

అయితే మెదట ఫినాలే ఎపిసోడ్ ను చిరంజీవితో చేయాలనుకున్నారట. ప్రస్తుతం ఈ షో ఫీడ్‌బ్యాక్ నెగిటివ్ రావడంతో మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించారనే టాక్. అంతేకాదు సామ్ జామ్ కోసం మెగా స్టార్ కు ఎంత? అనే విషయం ఇంకా బయటకు రాలేదుకాని గట్టిగానే ముట్టచెప్పారట. ప్రస్తుతం మెగాస్టార్ పాల్గొన్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...