గుంట పండగరోజు…. వేషాలు మానలేదు

- Advertisement -

నాటీ నయనతార సౌత్ సినీ పరిశ్రమలో బాయ్ ఫ్రెండ్స్ ను మార్చడంలో ఆరితేరిపోయింది. శింబునుంచి షురూ చేసి ప్రభుదేవా మీదుగా విఘ్నేష్ వరకు వచ్చి ఆపింది. మధ్యలో మనకు తెలియకుండా ఆఫ్ బీట్ ఎంతమనేది తెలియదు కాబట్టి.. ఆ లెక్కను లైట్ లోకి తీసుకుంటే… ఇపుడు విఘ్నేషే మనకు హాట్ టాపిక్ .స్వతహాగా క్రిస్ట్ మస్ కావడంతో అమ్మడు సెలబ్రేషన్స్ చేసుకుంటూ వాటిలో మునిగిపోయింది. అక్కడితో ఆపకుండా…క్రిస్ట్ మస్ ట్రీను ఏర్పాటుచేసి అక్కడ కాబోయేవాడని చెప్పుకుంటున్న అబ్బాయితో సెల్ఫీకి ఓ పోజు ఇచ్చింది.

అక్కడితో అయిపోతే… విషయం ఇంత టాపిక్ ఎందుకవుతుంది. సెల్ఫీలో ఒక కన్నునే చూపిస్తే ఇంకో కన్నును విఘ్నేష్ ను అడ్డంగా పెట్టి కన్ను కొట్టినట్లుగా ఫీల్ ఇచ్చింది. మాది మాంచి కాంబినేషన్ అని చెపుకోవడానికి అన్నట్లుగా రెడ్ డ్రెస్ లనే ఇద్దరు ప్రిఫర్ చేశారు.గత కొంతకాలంగా త్వరలో వీరిద్దరు విడిపోతారు అనే ప్రచారం కూడా జరిగింది.అవన్నీ ట్రాష్ అని చెప్పడానికి అన్నట్లుగా వీరిద్దరు…ఇపుడిలా పోజులిచ్చి తాము చెప్పాలనుకున్న మెసేజ్ లను తనపై కామెంట్లు చేసేవారికి ఈవిధంగా చెప్పేశారు.మొత్తానికి ఈ నాటీ గుంట పండగరోజు కూడా ఇలాంటి వేషాలు వేయడానికి వెనుకాడలేదంటే ఏమనుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -