నువ్వొక చెత్త నటివి.. కామెంట్ చేసిన నెటిజన్ కి నటి తాప్సి కౌంటర్!

- Advertisement -

ఝమ్మంది నాధం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ తాప్సి పొన్ను. తెలుగు లో పెద్దగా సక్సెస్ కాకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం మంచి హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ర‌ష్మీ రాకెట్’ అనే సినిమా లో నటిస్తుంది. ఈ సినిమాలో తాప్సీ అథ్లెట్ గా కనిపించనుండ‌గా.. అందుకోసం కసరత్తులు చేస్తూ కష్టపడుతోంది.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ సినిమాల్లో పొట్టి దుస్తులు ధరించి గ్లామర్‌ షో చేస్తూ హీరోయిన్‌గా‌ రాణిస్తున్నావు తప్ప నీలో అంత ప్రత్యేకత ఏమీ లేదు. ఫాల్తు హీరోయిన్‌’ అంటూ కామెంట్ చేశాడు. దానికి వెంటనే తాప్సీ నెటిజన్ కి భలే కౌంటర్ ఇచ్చింది.

- Advertisement -

చూపించడం అంటే ఏంటి ..? నేను ఏం ఎత్తుకుని సినిమాలు చేస్తున్నాను. నా ఇమేజ్ ను పైకి ఎత్తుతున్నా. నీకు మాత్రం ఈ విషయం అర్థం కావడం లేదు” అని తాప్సి కామెంట్ పెట్టింది. 2016లో ‘పింక్’ చిత్రంలో నటించిన తరువాత బాలీవుడ్ మంచి అవకాశాలు వస్తున్నాయి.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...