నెటిజన్‌ కు సమంత దిమ్మతిరిగే కౌంటర్

- Advertisement -

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పూర్తిగా సినిమాలపైనే ద్రుష్టి సారించింది. తాజాగా పుష్ఫ సినిమాలో ఊ అంటావా మావా సాంగ్ లో అందాలు ఒలక బోసింది. ప్రస్తుతం సామ్ యశోద సినిమాలో నటిస్తున్నది. నాగ చైతన్యతో వైవాహిక బంధానికి ముగింపు పలికిన అనంతరం తన ట్విట్టర్ అకౌంట్ లోని తన పేరులో ఉన్న అక్కినేని అనే పదాన్ని తొలగించింది.

ఇటీవల ఒక టీవీషోలో మాట్లాడుతూ.. చైతూతో విడిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుందామని అనుకున్నానని, అదే క్రమంలో మానసికంగా చాలా బలంగా మారానని చెప్పింది. గత జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కాగా తాజాగా తనకు ఒక వ్యక్తి నుంచి ట్విటర్ అకౌంట్లో చేదు అనుభవం ఎదురైంది.

- Advertisement -

సమంత యువర్ ఏ సెకండ్ హాండ్, నాగ చైతన్య లాంటి జెంటిల్ మెన్ దగ్గర నుంచి రూ.50 కోట్లు అప్పనంగా తీసుకున్నావు. అంటూ ఒక వ్యక్తి ట్విటర్లో కామెంట్ చేశాడు. దీనిపై సంమంత ఆవ్యక్తి దిమ్మతిరిగడ ఘాటుగా రిప్లై ఇచ్చారు. సదరు వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని రీ ట్వీట్ చేశారు.

చిరంజీవికి ‘అఖండ’సెగ..!

కాన్సర్‌ బారినపడిన ప్రముఖనటి

షాక్‌లో మెగా ఫాన్స్‌

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -