ఒకప్పుడు బాలీవుడ్‌లో తన అందాలతో కనువిందు చేసింది శిల్పాశెట్టి. ఆ ముద్దుగుమ్మ పేరు వింటేనే చాలు కుర్రాళ్లు పడి చచ్చిపోయేవాళ్లు. వయసు మీద పడుతున్న తరగని అందం ఈ బ్యూటీ సొంతం. అందుకే 48 ఏళ్ల వయసులోనూ 21 ఏళ్ల అమ్మాయిలా ఫిజిక్ మెంటేన్ చేస్తూ ఔరా అనిపిస్తోంది.
ఇక తాజాగా శిల్పాశెట్టికి సంబంధించిన న్యూస్ వైరల్‌గా మారింది. రాజ్ కుంద్రా అనే బిజినెస్ మ్యాన్‌ని శిల్పా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ విడిపోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తుండగా ఇప్పుడు ఆ వార్తలు నిజం అయ్యారు. వీరిద్దరి బ్రేకప్‌పై అఫిషియల్ స్టేట్ మెంట్ వచ్చేసింది. దీనంతటికి కారణం రాజ్ కుంద్రా వ్యవహారమే కారణట.
రాజ్ కుంద్రా ‘UT69’ అనే మూవీతో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక తాను నటుడిగా మారుతానని చెప్పినపుడు శిల్పా ఒక్కసారిగా నా పైకి చెప్పు విసిరిందని కానీ కథ విన్నాక ఒప్పుకుందని చెప్పారు. అయితే బెట్టింగ్ వ్యవహారం, బూతు సినిమాలు ఈ జంట విడిపోవడానికి కారణమైనట్లు తెలుస్తోంది.తెలుగులో సాహసవీరుడు సాగరకన్య సినిమాలో నటించి మెప్పించింది శిల్పా.
