Monday, May 13, 2024
- Advertisement -

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లేనా..?

- Advertisement -

రానున్న ఉగాది నుంచి కొత్త జిల్లాల కేంద్రంగా పరిపాలన సాగించాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. తాజాగా కేంద్ర గణాంక శాఖ నిర్ణయంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే . ఇందుకు సంబంధించి కొత్త జోనల్ విధానం, జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు ఏర్పాటు కోసం జనగణన చేయాల్సి ఉంది.

కాగా ప్రస్తుత కరోనా ఒమిక్రాన్ పరిస్థితులు నేపథ్యంలో జనగణన సర్వే చేయడానికి వీలులేదని కేంద్ర జనన గణన డైరెక్టర్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. దీంతో ప్రస్తుతం సర్వే నిర్వహించే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

శ్రీదేవి కుమార్తె తెలుగులో అరంగేట్రానికి రంగం సిద్ధం

విజ‌య్ షాకింగ్ రెమ్యూన‌రేష‌న్

మ‌రో సీక్వెల్ కు సిద్ధ‌మ‌వుతున్న డార్లింగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -