Thursday, April 25, 2024
- Advertisement -

అమెరికా జాతికే అవమానకర ఘటన: జో బైడెన్​

- Advertisement -

అమెరికా క్యాపిటల్​ భవనంలో జరిగిన ఘర్షణను అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​ ఖండించారు. ప్రజాస్వామ్యం అసాధారణ దాడికి గురైందన్నారు. టీవీ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

బైడెన్​ ఎన్నికను ధ్రువీకరించేందుకు సమావేశమైన కాంగ్రెస్​కు వ్యతిరేకంగా వందలాది మంది ట్రంప్​ మద్దతుదారులు క్యాపిటల్​ భవనాన్ని చుట్టుముట్టారు. బారికేడ్లు తోసుకుంటు లోపలికి చొచ్చుకేళ్లారు. నిరసనకారుల కన్నా పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఈ పరిణామాలు కాల్పులకు దారితీశాయి. ఫలితంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా క్యాపిటల్​ భవనంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హింసకు ప్రేరేపించారని మండిపడ్డారు మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా. ఇది అమెరికాకే మచ్చ అని పేర్కొన్నారు.

జర్మనీ ఛాన్సలర్​కి మోదీ కరోనా పాఠాలు..!

మదన్​ కౌశిక్ డుమ్మా.. ఇప్పుడు కొత్త సందేహాలు..!

తెరపైకి మళ్ళీ సుభాష్​ చంద్రబోస్ మిస్సింగ్ స్టోరీ..!

మీరు మళ్ళీ ఈవీఎంలో ఓటు వెయ్యగలరా.. ఏమో డౌటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -