Saturday, May 4, 2024
- Advertisement -

భాగ్యనగరంలో కజికిస్థాన్ అడ్డా..మంచికే..!

- Advertisement -

స్వాతంత్య్రం పొంది ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న కజికిస్థాన్.. భారత్​లో దౌత్య సంబంధాల్లో మరింత పురోగతి సాధించేందుకు హైదరాబాద్​లో దౌత్యకార్యాలయం దోహదపడుతుందని ఆ దేశ రాయబారి యెర్లాన్ అలీంబాయెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మీర్ నాసిర్ అలీఖాన్ నేతృత్వంలో.. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన కజికిస్థాన్ దౌత్యకార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాలకు రిపబ్లిక్ ఆఫ్ కజికిస్థాన్ గౌరవ్ కౌన్సుల్​గా డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ నాలుగేళ్ల పాటు కొనసాగుతారని యెర్లాన్ ప్రకటించారు. ఫార్మా, ఐటీ వంటి ప్రాధాన్య రంగాల్లో తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు కజికిస్థాన్ ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు. తమ దేశ ప్రధాని ఈ ఏడాది భారత పర్యటనలో ఈ ఒప్పందాలపై దృష్టి సారిస్తారని తెలిపారు. వీటితో పాటు టూరిజం, మూవీ ఇండస్ట్రీలోనూ కజికిస్థాన్​లో అద్భుత అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!

షర్మిల రాజకీయ ప్రవేశాన్ని మేం తప్పుపట్టడం లేదు..!

సంపూ హీరోగా ‘బజారు రౌడీ’ స్టిల్ అదుర్స్!

కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అరెస్ట్..చర్లపల్లి జైలుకు తరలింపు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -