Monday, May 13, 2024
- Advertisement -

డ‌బ్బు కోసం శీలాన్ని అమ్ముకుంది..!

- Advertisement -

ఈ రోజుల్లో క‌న్య‌త్వానికి విలువ లేకుండా పోతుంది. శీలానికి విలువ ఇవ్వని సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇది మొద‌ట్లో పాశ్చాత్య దేశాలకు మాత్ర‌మే పరిమితం అయ్యేది. కాని రాను రాను ఇది భార‌త‌దేశానికి కూడా పాకుతోంది. ఇటీవ‌ల జ‌రిపిన ఓ స‌ర్వేలో ఇండియాలోని మ‌హిళ‌లు కూడా పెళ్లికి ముందే త‌మ క‌న్య‌త్వాన్ని పొగొట్టుకుంటున్నార‌ని తెలిపాడం విశేషం. తాజాగా ఓ మోడ‌ల్ ఏకంగా త‌న క‌న్యత్వానికి రేటు క‌ట్టింది.అజర్ బైజాన్ కు చెందిన మెహబూబా మహ్మద్ జాదా అనే 23 ఏళ్ల మోడల్ కూడా తన కన్యత్వాన్ని అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టింది. తాను స్వచ్ఛమైన కన్యనని, తాను కావాలి అనుకుంటే వేలం పాట‌లో పాల్గొనాలంటూ ఓ ప్రకటనను విడుద‌ల చేసింది.

ఇలా త‌న క‌న్యత్వం ద్వారా కనీసం 90,000 పౌండ్లు అయినా సేకరించాలనుకుంటున్నానని తెలిపింది. ఇది మ‌న ఇండియా క‌రెన్సీలో 18 కోట్లుకు పైనే. ఇంత‌పెట్టి ఆ క‌న్య‌త్వం ఉన్న పాప‌ను ఎవ‌రు కొనుగొలు చేస్తారు అనుకుంటే పొర‌పాటే. మెహబూబాను దక్కించుకోవడానికి ఆ జపనీస్ పొలిటీషియన్ భారత కరెన్సీలో రూ.18.56 కోట్లు చెల్లించి ఆమెను సొంతం చేసుకున్నాడు. ఆమెను సొంతం చేసుకున్న త‌రువాత మెహబూబా క‌న్య‌నో కాదో వైద్య ప‌రిక్ష‌లు నిర్వ‌హించాట‌డ ఆ జపనీస్ పొలిటీషియన్. మెహబూబా క‌న్య అని తెలిన త‌రువాత ఆమెతో క‌ల‌యిక కోసం ఓ స్టార్ హోటల్‌ను బుక్ చేశాడ‌ట. జర్మనీలో ఇలాంటి అక్రమ ‘సమావేశాలు’ చట్టబద్ధం కావడంతో అక్కడైతే లీగల్ గా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని ముందే ప్లాన్ చేశారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -