- Advertisement -

జూన్ నుంచి అమలు

- Advertisement -

పిఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్ లోంచి డబ్బు తీసుకుంటే టిడిఎస్ అదే పన్ను పడుతుందని ఇక భయపడాల్సిన అవసరం లేదు. జూన్ నుంచి ఈ నూతన విధానం అమలులోకి రానుంది. పిఎఫ్ ఖాతాలోంచి 50 వేల రూపాయలు డ్రా చేసినా దాని మీద ఎలాంటి పన్ను వేయరు. ఇన్నాళ్లూ పిఎఫ్ డ్రా చేస్తే టిడిఎస్ ను కట్ చేసే వారు.

దీంతో పిఎఫ్ ఖాతాదారులు తీసుకున్న సొమ్ములో కొంత కోల్పోవాల్సి వచ్చేది. ఇంతకు ముందు ఈ పరిమితి 30 వేల రూపాయల వరకూ మాత్రమూ ఉండేది. ఇప్పుడు దాన్ని 50 రూపాయలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. డబ్బు తీసుకోవాలనుకునే వారు ఫారం 15జి, 15హెచ్ ఫారాలను ఇస్తే పన్ను మినహాయింపును వర్తింపజేస్తారు.

ఈ డబ్బు తీసుకున్న తర్వాత కూడా తమ వార్షికాదాయం ఆదాయ పన్ను పరిమితికి లోబడే ఉందని తెలిపే ఫారాల ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. ఉద్యోగులు తమ పిఎఫ్ ను ఐదేళ్ల తర్వాత విత్ డ్రా చేసుకున్నా పన్ను విధించరాదని చట్టంలో ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -