Thursday, March 28, 2024
- Advertisement -

జ‌పాన్‌లో దుమ్మురేపుతున్న పేటీఎం

- Advertisement -

అకౌంట్‌లో డ‌బ్బు వేయాల‌న్న‌.. తీయాల‌న్నా ఒక‌ప్పుడు బ్యాంక్‌కు వెళ్లాలి.. ఫామ్ నింపాలి.. లైన్‌లో నిల్చోవాలి. పెద్ద త‌తంగం. కానీ ప‌రిస్థితి మారింది.. టెక్నాల‌జీ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు యూపీఐ పుణ్య‌మా అని ఇంట్లో కూర్చోనే ఆర్థిక లావాదేవీల‌ను చ‌క్క‌పెట్టుకుంటున్నాం. ఇక ఈ సేవ‌ల‌ల్లో పేటీఎంది ప్ర‌త్యేక స్థానం అని చెప్పుకోవ‌చ్చు. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో పేటీఎం త‌న హ‌వాను న‌డిపించింది.

పేటీఎం ఇప్పుడు జ‌పాన్‌లో కూడా త‌న స‌త్తాను చాటుతోంది. పేటీఎం జ‌పాన్‌లో పేపే పేరుతో సేవలందిస్తోంది. పేపే ద్వారా ఫోన్ నుంచి ఇతరులకు సులభంగా, వేగంగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. పేపే.. సాఫ్ట్ బ్యాంక్, యాహూ జపాన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో వన్97 కమ్యూనికేషన్స్ ఈ సేవలు అందిస్తోంది.

ఇప్పుడు ఈ విష‌యం అంతా ఎందుకంటే ఏకంగా జపాన్ ప్రధాన మంత్రి షింజో అబె కూడా పేపే యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మ‌ధ్య ఆయ‌న ఒక షాప్‌లో వస్తువులను కొనుగోలు చేసిపేపే యాప్ ద్వారా డబ్బుల్ని చెల్లించారు. దీప‌క‌పి బ‌ట‌క‌టూ అర్థ‌మ‌వుతోంది పేపే అక్క‌డ ఎంత ఫెమ‌సో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -