సంచలన ప్రకటన.. పబ్లిక్​ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం..!

- Advertisement -

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9,10,11 తరగతుల పబ్లిక్​ పరీక్షలను రద్దు చేసింది. పరీక్షలు లేకుండానే ఆయా తరగతుల విద్యార్థులను ప్రమోట్​ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును పెంచుతున్నట్టు తెలిపారు పళనిస్వామి. 59 నుంచి 60కు పెంచుతున్నట్టు వెల్లడించారు.

మహారాష్ట్ర లాతూర్ నగరం ఎమ్​ఐడీసీ ప్రాంతంలోని ఓ హస్టల్​లో దాదాపు 40 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. హాస్టల్​లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా వారికీ పరీక్షలు చేయించారు హాస్టల్​ నిర్వాహకులు.మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అప్రమత్తమైన మహా సర్కార్.. నిబంధనలను కఠినతరం చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో ఆంక్షలు విధించింది.

- Advertisement -

‘ఉప్పెన’ మూవీలో కృతి శెట్టికి ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా?

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

మీ న‌డుము చుట్టూ కొవ్వును త‌గ్గించుకోలేకపోతున్నారా? అయితే..

‘వైట్ టీ’తో ఆరోగ్యం ప‌దిలం

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -