నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యింది. ఇక రసవత్తరంగా మారనున్న ఎన్నికల సమరంలో టీడీపీకి రెబల్స్ రూపంలో మరో సారి భారీ షాక్ తగలనుంది. టీడీపీ తరుపును అఖిల సొంత కుటుంబంనుంచి కాకుండా భూమా బ్రహ్మానందరెడ్డిని రంగంలోకి దించినప్పటినుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఇప్పుడు అఖిలకు మరో షాక్ ఇచ్చేందుకు భామా ప్రాణస్నేహితుడు సిద్దంగా ఉన్నారు.
ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ తరుపునే అభ్యర్తుల బరిలో ఉన్నారు. ఇప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగనున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. భూమా నాగిరెడ్డి వారసులను ఓడించడమే లక్ష్యంగా సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఏవీ సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపునే ప్రచారం చేశారు కాని భూమా బ్రహ్మానందరెడ్డి తరుపున కాదు.
భూమాబ్రహ్మానందరెడ్డి తరుపున ప్రచారం చేస్తున్న వారతంతా గెలవాలనుకోవడంలేదు.ఏదో కంటితుడుపుగా ప్రాచారం చేస్తున్నారు. వారందరుకూడా భూమా వారసులకు ఒక దెబ్బ పడాలని వీరు కోరుకుంటున్నారు. తమ తమ రాజకీయాల, తమ వ్యవహారాలు సాఫీగా జరగడానికి భూమా వారసులు ఓడిపోవడమే మేలని వీరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టుగా తెలుస్తోంది.
అఖిల ,సుబ్బారెడ్డి మధ్య ఆస్తుల విషయంలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. బాబు రాజీ ప్రయత్నం చేసినా విబేధాలు కొనసాగుతన్నాయి. కీలక సమయంలో అఖిలను బాబు పూర్తిగా పక్కన పెట్టేశారు .ఆమె ప్రాచారం తప్పపంపకాలన్నీ వేరే వాళ్లుకు అప్పగించారు బాబు. డబ్బు భూమా ఫ్యామిలీది అథారిటీ వేరే వాళ్లది .ఏంజరుగుతోందో అర్థం కావడంలేదు. నేపథ్యంలో సుబ్బారెడ్డి కూడా ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగితే.. రచ్చ పీక్స్ కు చేరడం ఖాయం.
- Advertisement -
నంద్యాల బరిలో ఇండిపెండెంట్‌గా మూడో అభ్యర్తి…
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
