Thursday, April 25, 2024
- Advertisement -

టీడీపీకి దూరంగా ఉండాల‌ని ప‌వ‌న్ నిర్న‌యించుకున్నారా…?

- Advertisement -

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ‌లు త‌గులుతున్నాయి. దీంతో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఒక వైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇచ్చిన హామీలు బాబు గుండెల్లో ద‌డ పుట్టిస్తుంటె…మ‌రో వైపు మిత్ర‌ప‌క్షం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్ట‌ప‌గ‌లే చుక్కులు చూపిస్తున్నారు. పాము చావ‌ద్దు …క‌ట్టె విర‌గ‌ద్దు అనే రీతిలో ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
2014 ఎన్నిక‌ల్లో భాజాపా-టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చి గెలిపించిన ప‌వ‌ణ్ ఇప్పుడు వారికి దూరంగా ఉంటున్నారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాని టీడీపీ మాత్రం జ‌న‌సేన అధినేత‌పై ఆశ‌లను వ‌దులుకోవ‌ట్లేదు. ఇంకా ఆయ‌న క‌రున‌కోసం ఎదురు చూస్తున్నారు.
ప‌వ‌న్ ను ఎలాగైనాత‌మ దారికి తెచ్చుకోవాల‌ని బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ప‌లించ‌డంలేదు. వీల‌యినంత దూరంగా ఉండాల‌ని నిర్న‌యంచుకున్నారు. తాజాగా ఉద్దాన కిడ్నీబాధితుల విష‌యంలో చంద్ర‌బాబు ప‌వ‌న్‌ను ఆహ్వానించినా వెల్ల‌లేదు.దీన్ని బ‌ట్టి చూస్తె అధికార టీడీపీకి జ‌న‌సే అధినేత వ్య‌తిరేకంగానె గ‌ళం విప్పే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎందుకు వెల్ల‌లేద‌నె అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ప‌రిస్థితుల‌ను చూస్తుంటె ఒంట‌రిపోరే కొన‌సాగించ‌డానికి నిర్న‌యంతీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -